< కీర్తనల~ గ్రంథము 134 >

1 యాత్రల కీర్తన యెహోవా సేవకులు, ఆయన మందిరంలో రాత్రివేళ నిలిచి సేవించే వాళ్ళంతా రండి. యెహోవాను కీర్తించండి.
上主所有的一切僕人,請讚美上主!夜間侍立在主殿的人,請讚美上主!
2 పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి.
請您們向聖所舉起您們的手,讚美上主!
3 భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవా సీయోనులోనుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.
創造天地的上主,由熙雍向您祝福。

< కీర్తనల~ గ్రంథము 134 >