< కీర్తనల~ గ్రంథము 117 >

1 యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి.
Alleluia. All nations, praise the Lord. All peoples, praise him.
2 ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి.
For his mercy has been confirmed over us. And the truth of the Lord remains for all eternity.

< కీర్తనల~ గ్రంథము 117 >