< సంఖ్యాకాండము 29 >
1 ౧ ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.
En el séptimo mes, el día primero del mes, tendrán santa convocación. No harán obra servil. Les será día de tocar las trompetas.
2 ౨ ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.
Ofrecerán un holocausto de olor que apacigua a Yavé: un becerro de la manada vacuna, un carnero, siete corderos añales sin defecto,
3 ౩ ఏ లోపం లేని ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన గల దహనబలిగా అర్పించాలి.
con su ofrenda vegetal de flor de harina amasada con aceite, 6,6 litros por cada becerro, 4,4 litros por el carnero,
4 ౪ వాటి వాటి పద్ధతి ప్రకారం దహనబలిని, దాని నైవేద్యాన్ని, వాటి పానార్పణలు అర్పించాలి.
2,2 litros por cada uno de los siete corderos
5 ౫ వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు, ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado para hacer sacrificio que apacigua a favor de ustedes.
6 ౬ అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
Además ofrecerán el holocausto de la nueva luna y su ofrenda vegetal, y el holocausto continuo y su ofrenda vegetal con sus libaciones, según su ordenanza, como sacrificio quemado de olor que apacigua a Yavé.
7 ౭ ఈ ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. అప్పుడు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు.
El día décimo de este mes séptimo tendrán una santa convocación y se humillarán. No harán obra.
8 ౮ ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహార బలి, నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, వాటి వాటి పానార్పణలు కాక, ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా అర్పించాలి. వాటిలో ఏలోపమూ ఉండకూడదు.
Ofrecerán en holocausto de olor que apacigua a Yavé un becerro de la manada vacuna, un carnero y siete corderos añales sin defecto.
9 ౯ వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,
Su ofrenda vegetal será de 6,6 litros de flor de harina amasada con aceite por cada becerro, 4,4 litros por el carnero
10 ౧౦ ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.
y 2,2 litros por cada uno de los siete corderos.
11 ౧౧ అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
También ofrecerán un macho cabrío como sacrificio por el pecado, además del sacrificio de olor que apacigua por el pecado y del holocausto continuo, de su ofrenda vegetal y sus libaciones.
12 ౧౨ ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు పండగ జరపాలి.
El día 15 del mes séptimo tendrán una santa convocación. No harán obra servil. Celebrarán la fiesta solemne a Yavé durante siete días.
13 ౧౩ దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.
Ofrecerán como holocausto, sacrificio quemado de olor que apacigua a Yavé, 13 becerros de la manada vacuna, dos carneros y 14 corderos añales. Serán sin defecto.
14 ౧౪ నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు
Su ofrenda vegetal será de flor de harina amasada con aceite, 6,6 litros por cada uno de los 13 becerros, 4,4 litros por cada uno de los dos carneros
15 ౧౫ ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.
y 2,2 litros por cada uno de los 14 corderos.
16 ౧౬ అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
Ofrecerán un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo con su ofrenda vegetal y su libación.
17 ౧౭ రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
El segundo día, 12 becerros de la manada vacuna, dos carneros, 14 corderos añales sin defecto,
18 ౧౮ వాటి వాటి లెక్క ప్రకారం వాటి వాటి నైవేద్యం,
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
19 ౧౯ పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, su ofrenda vegetal y su libación.
20 ౨౦ మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
El tercer día, 11 becerros, dos carneros, 14 corderos añales sin defecto,
21 ౨౧ వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
22 ౨౨ పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, con su ofrenda vegetal y su libación.
23 ౨౩ నాలుగో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని 10 కోడెలను రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం
El cuarto día, diez becerros, dos carneros, 14 corderos añales sin defecto,
24 ౨౪ వాటి నైవేద్యం, పానార్పణలను,
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
25 ౨౫ పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, su ofrenda vegetal y su libación.
26 ౨౬ అయిదో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
El quinto día, nueve becerros, dos carneros, 14 corderos añales sin defecto,
27 ౨౭ వాటి వాటి లెక్క ప్రకారం, వాటి నైవేద్యం, పానార్పణను,
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
28 ౨౮ అలాగే పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, su ofrenda vegetal y su libación.
29 ౨౯ ఆరో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను, వాటి వాటి లెక్క ప్రకారం,
El sexto día, ocho becerros, dos carneros, 14 corderos añales sin defecto,
30 ౩౦ వాటి నైవేద్యం, పానార్పణను
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
31 ౩౧ పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, su ofrenda vegetal y sus libaciones.
32 ౩౨ ఏడో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం,
El séptimo día, siete becerros, dos carneros, 14 corderos añales sin defecto,
33 ౩౩ వాటి వాటి నైవేద్యం, పానార్పణలను,
con su ofrenda vegetal y sus libaciones para los becerros, los carneros y los corderos, según el número de ellos, conforme a la ordenanza,
34 ౩౪ పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, con su ofrenda vegetal y su libación.
35 ౩౫ ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
El octavo día tendrán una asamblea solemne. No harán obra servil.
36 ౩౬ ఆ రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా ఏ లోపం లేని నిర్దోషమైన ఒక కోడెను ఒక పొట్టేలును ఒక సంవత్సరం వయసున్న ఏడు గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం
Ofrecerán en holocausto, en sacrificio quemado de olor que apacigua a Yavé, un becerro, un carnero, siete corderos añales sin defecto,
37 ౩౭ వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను
y su ofrenda vegetal y sus libaciones con el becerro, con el carnero y con los corderos, según el número de ellos, conforme a la ordenanza,
38 ౩౮ పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
y un macho cabrío como sacrificio por el pecado, además del holocausto continuo, con su ofrenda vegetal y su libación.
39 ౩౯ మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాకు అర్పించాలి.
Estas cosas ofrecerán a Yavé en sus fiestas solemnes, aparte de sus votos y de sus ofrendas voluntarias, con sus holocaustos, sus ofrendas vegetales, sus libaciones y sus ofrendas de paz.
40 ౪౦ యెహోవా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.
Y Moisés habló a los hijos de Israel conforme a todo lo que Yavé le ordenó.