< యోహాను 12 >
1 ౧ పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.
நிஸ்தாரோத்ஸவாத் பூர்வ்வம்’ தி³நஷட்கே ஸ்தி²தே யீஸு² ர்யம்’ ப்ரமீதம் இலியாஸரம்’ ஸ்²மஸா²நாத்³ உத³ஸ்தா²பரத் தஸ்ய நிவாஸஸ்தா²நம்’ பை³த²நியாக்³ராமம் ஆக³ச்ச²த்|
2 ౨ అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
தத்ர தத³ர்த²ம்’ ரஜந்யாம்’ போ⁴ஜ்யே க்ரு’தே மர்தா² பர்ய்யவேஷயத்³ இலியாஸர் ச தஸ்ய ஸங்கி³பி⁴: ஸார்த்³த⁴ம்’ போ⁴ஜநாஸந உபாவிஸ²த்|
3 ౩ అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
ததா³ மரியம் அர்த்³த⁴ஸேடகம்’ ப³ஹுமூல்யம்’ ஜடாமாம்’ஸீயம்’ தைலம் ஆநீய யீஸோ²ஸ்²சரணயோ ர்மர்த்³த³யித்வா நிஜகேஸ² ர்மார்ஷ்டும் ஆரப⁴த; ததா³ தைலஸ்ய பரிமலேந க்³ரு’ஹம் ஆமோதி³தம் அப⁴வத்|
4 ౪ ఆయనను అప్పగించ బోతున్నవాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా,
ய: ஸி²மோந: புத்ர ரிஷ்கரியோதீயோ யிஹூதா³நாமா யீஸு²ம்’ பரகரேஷு ஸமர்பயிஷ்யதி ஸ ஸி²ஷ்யஸ்ததா³ கதி²தவாந்,
5 ౫ “ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?” అన్నాడు.
ஏதத்தைலம்’ த்ரிபி⁴: ஸ²தை ர்முத்³ராபதை³ ர்விக்ரீதம்’ ஸத்³ த³ரித்³ரேப்⁴ய: குதோ நாதீ³யத?
6 ౬ అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
ஸ த³ரித்³ரலோகார்த²ம் அசிந்தயத்³ இதி ந, கிந்து ஸ சௌர ஏவம்’ தந்நிகடே முத்³ராஸம்புடகஸ்தி²த்யா தந்மத்⁴யே யத³திஷ்ட²த் தத³பாஹரத் தஸ்மாத் காரணாத்³ இமாம்’ கதா²மகத²யத்|
7 ౭ యేసు, “ఈమెను ఇలా చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీన్ని సిద్ధపరచింది.
ததா³ யீஸு²ரகத²யத்³ ஏநாம்’ மா வாரய ஸா மம ஸ்²மஸா²நஸ்தா²பநதி³நார்த²ம்’ தத³ரக்ஷயத்|
8 ౮ పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా” అన్నాడు.
த³ரித்³ரா யுஷ்மாகம்’ ஸந்நிதௌ⁴ ஸர்வ்வதா³ திஷ்ட²ந்தி கிந்த்வஹம்’ ஸர்வ்வதா³ யுஷ்மாகம்’ ஸந்நிதௌ⁴ ந திஷ்டா²மி|
9 ౯ అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు.
தத: பரம்’ யீஸு²ஸ்தத்ராஸ்தீதி வார்த்தாம்’ ஸ்²ருத்வா ப³ஹவோ யிஹூதீ³யாஸ்தம்’ ஸ்²மஸா²நாது³த்தா²பிதம் இலியாஸரஞ்ச த்³ரஷ்டும்’ தத் ஸ்தா²நம் ஆக³ச்ச²ந|
10 ౧౦ లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళి యేసు మీద నమ్మకం ఉంచారు. కాబట్టి ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.
ததா³ ப்ரதா⁴நயாஜகாஸ்தம் இலியாஸரமபி ஸம்’ஹர்த்தும் அமந்த்ரயந்;
யதஸ்தேந ப³ஹவோ யிஹூதீ³யா க³த்வா யீஸௌ² வ்யஸ்²வஸந்|
12 ౧౨ ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు,
அநந்தரம்’ யீஸு² ர்யிரூஸா²லம் நக³ரம் ஆக³ச்ச²தீதி வார்த்தாம்’ ஸ்²ருத்வா பரே(அ)ஹநி உத்ஸவாக³தா ப³ஹவோ லோகா:
13 ౧౩ వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, “హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!” అని కేకలు వేశారు.
க²ர்ஜ்ஜூரபத்ராத்³யாநீய தம்’ ஸாக்ஷாத் கர்த்தும்’ ப³ஹிராக³த்ய ஜய ஜயேதி வாசம்’ ப்ரோச்சை ர்வக்தும் ஆரப⁴ந்த, இஸ்ராயேலோ யோ ராஜா பரமேஸ்²வரஸ்ய நாம்நாக³ச்ச²தி ஸ த⁴ந்ய: |
14 ౧౪ “సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు” అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.
ததா³ "ஹே ஸியோந: கந்யே மா பை⁴ஷீ: பஸ்²யாயம்’ தவ ராஜா க³ர்த்³த³ப⁴ஸா²வகம் ஆருஹ்யாக³ச்ச²தி"
இதி ஸா²ஸ்த்ரீயவசநாநுஸாரேண யீஸு²ரேகம்’ யுவக³ர்த்³த³ப⁴ம்’ ப்ராப்ய தது³பர்ய்யாரோஹத்|
16 ౧౬ ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.
அஸ்யா: க⁴டநாயாஸ்தாத்பர்ய்யம்’ ஸி²ஷ்யா: ப்ரத²மம்’ நாபு³த்⁴யந்த, கிந்து யீஸௌ² மஹிமாநம்’ ப்ராப்தே ஸதி வாக்யமித³ம்’ தஸ்மிந அகத்²யத லோகாஸ்²ச தம்ப்ரதீத்த²ம் அகுர்வ்வந் இதி தே ஸ்ம்ரு’தவந்த: |
17 ౧౭ ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు.
ஸ இலியாஸரம்’ ஸ்²மஸா²நாத்³ ஆக³ந்தும் ஆஹ்வதவாந் ஸ்²மஸா²நாஞ்ச உத³ஸ்தா²பயத்³ யே யே லோகாஸ்தத்கர்ம்ய ஸாக்ஷாத்³ அபஸ்²யந் தே ப்ரமாணம்’ தா³தும் ஆரப⁴ந்த|
18 ౧౮ ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు.
ஸ ஏதாத்³ரு’ஸ²ம் அத்³பு⁴தம்’ கர்ம்மகரோத் தஸ்ய ஜநஸ்²ருதே ர்லோகாஸ்தம்’ ஸாக்ஷாத் கர்த்தும் ஆக³ச்ச²ந்|
19 ౧౯ దీని గురించి పరిసయ్యులు, “చూడండి, మనం ఏమీ చెయ్యలేం. లోకం ఆయన వెంట వెళ్ళింది.” అని తమలో తాము చెప్పుకున్నారు.
தத: பி²ரூஸி²ந: பரஸ்பரம்’ வக்தும் ஆரப⁴ந்த யுஷ்மாகம்’ ஸர்வ்வாஸ்²சேஷ்டா வ்ரு’தா² ஜாதா: , இதி கிம்’ யூயம்’ ந பு³த்⁴யத்⁴வே? பஸ்²யத ஸர்வ்வே லோகாஸ்தஸ்ய பஸ்²சாத்³வர்த்திநோப⁴வந்|
20 ౨౦ ఆ పండగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు.
ப⁴ஜநம்’ கர்த்தும் உத்ஸவாக³தாநாம்’ லோகாநாம்’ கதிபயா ஜநா அந்யதே³ஸீ²யா ஆஸந்,
21 ౨౧ వారు, గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అన్నారు.
தே கா³லீலீயபை³த்ஸைதா³நிவாஸிந: பி²லிபஸ்ய ஸமீபம் ஆக³த்ய வ்யாஹரந் ஹே மஹேச்ச² வயம்’ யீஸு²ம்’ த்³ரஷ்டும் இச்சா²ம: |
22 ౨౨ ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్ళి యేసుతో చెప్పారు.
தத: பி²லிபோ க³த்வா ஆந்த்³ரியம் அவத³த் பஸ்²சாத்³ ஆந்த்³ரியபி²லிபௌ யீஸ²வே வார்த்தாம் அகத²யதாம்’|
23 ౨౩ యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది.
ததா³ யீஸு²: ப்ரத்யுதி³தவாந் மாநவஸுதஸ்ய மஹிமப்ராப்திஸமய உபஸ்தி²த: |
24 ౨౪ మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది.
அஹம்’ யுஷ்மாநதியதா²ர்த²ம்’ வதா³மி, தா⁴ந்யபீ³ஜம்’ ம்ரு’த்திகாயாம்’ பதித்வா யதி³ ந ம்ரு’யதே தர்ஹ்யேகாகீ திஷ்ட²தி கிந்து யதி³ ம்ரு’யதே தர்ஹி ப³ஹுகு³ணம்’ ப²லம்’ ப²லதி|
25 ౨౫ తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. (aiōnios )
யோ ஜநே நிஜப்ராணாந் ப்ரியாந் ஜாநாதி ஸ தாந் ஹாரயிஷ்யதி கிந்து யே ஜந இஹலோகே நிஜப்ராணாந் அப்ரியாந் ஜாநாதி ஸேநந்தாயு: ப்ராப்தும்’ தாந் ரக்ஷிஷ்யதி| (aiōnios )
26 ౨౬ నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.
கஸ்²சித்³ யதி³ மம ஸேவகோ ப⁴விதும்’ வாஞ்ச²தி தர்ஹி ஸ மம பஸ்²சாத்³கா³மீ ப⁴வது, தஸ்மாத்³ அஹம்’ யத்ர திஷ்டா²மி மம ஸேவகேபி தத்ர ஸ்தா²ஸ்யதி; யோ ஜநோ மாம்’ ஸேவதே மம பிதாபி தம்’ ஸம்மம்’ஸ்யதே|
27 ౨౭ ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను.
ஸாம்ப்ரதம்’ மம ப்ராணா வ்யாகுலா ப⁴வந்தி, தஸ்மாத்³ ஹே பிதர ஏதஸ்மாத் ஸமயாந் மாம்’ ரக்ஷ, இத்யஹம்’ கிம்’ ப்ரார்த²யிஷ்யே? கிந்த்வஹம் ஏதத்ஸமயார்த²ம் அவதீர்ணவாந்|
28 ౨౮ తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.”
ஹே பித: ஸ்வநாம்நோ மஹிமாநம்’ ப்ரகாஸ²ய; தநைவ ஸ்வநாம்நோ மஹிமாநம் அஹம்’ ப்ராகாஸ²யம்’ புநரபி ப்ரகாஸ²யிஷ்யாமி, ஏஷா க³க³ணீயா வாணீ தஸ்மிந் ஸமயே(அ)ஜாயத|
29 ౨౯ అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.
தச்ஸ்²ருத்வா ஸமீபஸ்த²லோகாநாம்’ கேசித்³ அவத³ந் மேகோ⁴(அ)க³ர்ஜீத், கேசித்³ அவத³ந் ஸ்வர்கீ³யதூ³தோ(அ)நேந ஸஹ கதா²மசகத²த்|
30 ౩౦ అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది.
ததா³ யீஸு²: ப்ரத்யவாதீ³த், மத³ர்த²ம்’ ஸ²ப்³தோ³யம்’ நாபூ⁴த் யுஷ்மத³ர்த²மேவாபூ⁴த்|
31 ౩౧ ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.
அது⁴நா ஜக³தோஸ்ய விசார: ஸம்பத்ஸ்யதே, அது⁴நாஸ்ய ஜக³த: பதீ ராஜ்யாத் ச்யோஷ்யதி|
32 ౩౨ నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.”
யத்³யஈ ப்ரு’தி²வ்யா ஊர்த்³வ்வே ப்ரோத்தா²பிதோஸ்மி தர்ஹி ஸர்வ்வாந் மாநவாந் ஸ்வஸமீபம் ஆகர்ஷிஷ்யாமி|
33 ౩౩ ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు.
கத²ம்’ தஸ்ய ம்ரு’தி ர்ப⁴விஷ்யதி, ஏதத்³ போ³த⁴யிதும்’ ஸ இமாம்’ கதா²ம் அகத²யத்|
34 ౩౪ ఆ జనసమూహం ఆయనతో, “క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మనుష్య కుమారుణ్ణి పైకెత్తడం జరగాలి’ అని నువ్వెలా చెబుతావు? ఈ మనుష్య కుమారుడు ఎవరు?” అన్నారు. (aiōn )
ததா³ லோகா அகத²யந் ஸோபி⁴ஷிக்த: ஸர்வ்வதா³ திஷ்ட²தீதி வ்யவஸ்தா²க்³ரந்தே² ஸ்²ருதம் அஸ்மாபி⁴: , தர்ஹி மநுஷ்யபுத்ர: ப்ரோத்தா²பிதோ ப⁴விஷ்யதீதி வாக்யம்’ கத²ம்’ வத³ஸி? மநுஷ்யபுத்ரோயம்’ க: ? (aiōn )
35 ౩౫ అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.
ததா³ யீஸு²ரகதா²யத்³ யுஷ்மாபி⁴: ஸார்த்³த⁴ம் அல்பதி³நாநி ஜ்யோதிராஸ்தே, யதா² யுஷ்மாந் அந்த⁴காரோ நாச்சா²த³யதி தத³ர்த²ம்’ யாவத்காலம்’ யுஷ்மாபி⁴: ஸார்த்³த⁴ம்’ ஜ்யோதிஸ்திஷ்ட²தி தாவத்காலம்’ க³ச்ச²த; யோ ஜநோ(அ)ந்த⁴காரே க³ச்ச²தி ஸ குத்ர யாதீதி ந ஜாநாதி|
36 ౩౬ మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి” అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్ళి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.
அதஏவ யாவத்காலம்’ யுஷ்மாகம்’ நிகடே ஜ்யோதிராஸ்தே தாவத்காலம்’ ஜ்யோதீரூபஸந்தாநா ப⁴விதும்’ ஜ்யோதிஷி விஸ்²வஸித; இமாம்’ கதா²ம்’ கத²யித்வா யீஸு²: ப்ரஸ்தா²ய தேப்⁴ய: ஸ்வம்’ கு³ப்தவாந்|
37 ౩౭ యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు.
யத்³யபி யீஸு²ஸ்தேஷாம்’ ஸமக்ஷம் ஏதாவதா³ஸ்²சர்ய்யகர்ம்மாணி க்ரு’தவாந் ததா²பி தே தஸ்மிந் ந வ்யஸ்²வஸந்|
38 ౩౮ ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.
அதஏவ க: ப்ரத்யேதி ஸுஸம்’வாத³ம்’ பரேஸா²ஸ்மத் ப்ரசாரிதம்’? ப்ரகாஸ²தே பரேஸ²ஸ்ய ஹஸ்த: கஸ்ய ச ஸந்நிதௌ⁴? யிஸ²யியப⁴விஷ்யத்³வாதி³நா யதே³தத்³ வாக்யமுக்தம்’ தத் ஸப²லம் அப⁴வத்|
39 ౩౯ ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు,
தே ப்ரத்யேதும்’ நாஸ²ந்குவந் தஸ்மிந் யிஸ²யியப⁴விஷ்யத்³வாதி³ புநரவாதீ³த்³,
40 ౪౦ “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”
யதா³, "தே நயநை ர்ந பஸ்²யந்தி பு³த்³தி⁴பி⁴ஸ்²ச ந பு³த்⁴யந்தே தை ர்மந: ஸு பரிவர்த்திதேஷு ச தாநஹம்’ யதா² ஸ்வஸ்தா²ந் ந கரோமி ததா² ஸ தேஷாம்’ லோசநாந்யந்தா⁴நி க்ரு’த்வா தேஷாமந்த: கரணாநி கா³டா⁴நி கரிஷ்யதி| "
41 ౪౧ యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు.
யிஸ²யியோ யதா³ யீஸோ² ர்மஹிமாநம்’ விலோக்ய தஸ்மிந் கதா²மகத²யத் ததா³ ப⁴விஷ்யத்³வாக்யம் ஈத்³ரு’ஸ²ம்’ ப்ரகாஸ²யத்|
42 ౪౨ అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు.
ததா²ப்யதி⁴பதிநாம்’ ப³ஹவஸ்தஸ்மிந் ப்ரத்யாயந்| கிந்து பி²ரூஸி²நஸ்தாந் ப⁴ஜநக்³ரு’ஹாத்³ தூ³ரீகுர்வ்வந்தீதி ப⁴யாத் தே தம்’ ந ஸ்வீக்ரு’தவந்த: |
43 ౪౩ వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.
யத ஈஸ்²வரஸ்ய ப்ரஸ²ம்’ஸாதோ மாநவாநாம்’ ப்ரஸ²ம்’ஸாயாம்’ தே(அ)ப்ரியந்த|
44 ౪౪ అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు.
ததா³ யீஸு²ருச்சை: காரம் அகத²யத்³ யோ ஜநோ மயி விஸ்²வஸிதி ஸ கேவலே மயி விஸ்²வஸிதீதி ந, ஸ மத்ப்ரேரகே(அ)பி விஸ்²வஸிதி|
45 ౪౫ నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.
யோ ஜநோ மாம்’ பஸ்²யதி ஸ மத்ப்ரேரகமபி பஸ்²யதி|
46 ౪౬ నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను.
யோ ஜநோ மாம்’ ப்ரத்யேதி ஸ யதா²ந்த⁴காரே ந திஷ்ட²தி தத³ர்த²ம் அஹம்’ ஜ்யோதி: ஸ்வரூபோ பூ⁴த்வா ஜக³த்யஸ்மிந் அவதீர்ணவாந்|
47 ౪౭ ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు.
மம கதா²ம்’ ஸ்²ருத்வா யதி³ கஸ்²சிந் ந விஸ்²வஸிதி தர்ஹி தமஹம்’ தோ³ஷிணம்’ ந கரோமி, யதோ ஹேதோ ர்ஜக³தோ ஜநாநாம்’ தோ³ஷாந் நிஸ்²சிதாந் கர்த்தும்’ நாக³த்ய தாந் பரிசாதும் ஆக³தோஸ்மி|
48 ౪౮ నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.
ய: கஸ்²சிந் மாம்’ ந ஸ்²ரத்³தா⁴ய மம கத²ம்’ ந க்³ரு’ஹ்லாதி, அந்யஸ்தம்’ தோ³ஷிணம்’ கரிஷ்யதி வஸ்துதஸ்து யாம்’ கதா²மஹம் அசகத²ம்’ ஸா கதா² சரமே(அ)ந்ஹி தம்’ தோ³ஷிணம்’ கரிஷ்யதி|
49 ౪౯ ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు.
யதோ ஹேதோரஹம்’ ஸ்வத: கிமபி ந கத²யாமி, கிம்’ கிம்’ மயா கத²யிதவ்யம்’ கிம்’ ஸமுபதே³ஷ்டவ்யஞ்ச இதி மத்ப்ரேரயிதா பிதா மாமாஜ்ஞாபயத்|
50 ౫౦ ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు. (aiōnios )
தஸ்ய ஸாஜ்ஞா அநந்தாயுரித்யஹம்’ ஜாநாமி, அதஏவாஹம்’ யத் கத²யாமி தத் பிதா யதா²ஜ்ஞாபயத் ததை²வ கத²யாம்யஹம்| (aiōnios )