< యోహాను 12 >

1 పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.
Jēzus nu sešas dienas priekš Lieldienas nāca uz Betaniju, kur Lāzarus bija, kas bija miris, un ko Viņš uzmodinājis no miroņiem.
2 అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
Tad tie Viņam tur mielastu sataisīja, un Marta kalpoja; un Lāzarus bija viens no tiem, kas ar Viņu pie galda sēdēja.
3 అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
Bet Marija, vienu mārciņu ļoti dārgas un it tīras nardu eļļu ņēmusi, svaidīja Jēzus kājas un žāvēja Viņa kājas ar saviem matiem. Un tas nams tapa pilns no tās zāļu smaržas.
4 ఆయనను అప్పగించ బోతున్నవాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా,
Tad viens no Viņa mācekļiem, Jūdas Sīmaņa dēls Iskariots, kas pēc tam Viņu nodeva, saka:
5 “ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?” అన్నాడు.
“Kādēļ šī nardu eļļa nav pārdota par trīs simt grašiem, un tas nav dots nabagiem?”
6 అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
Bet to viņš nesacīja, tāpēc ka viņam par nabagiem rūpēja, bet tāpēc ka viņš bija zaglis un to maku turēja, un nesa, kas tapa dots.
7 యేసు, “ఈమెను ఇలా చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీన్ని సిద్ధపరచింది.
Tad Jēzus sacīja: “Laid viņu mierā, viņa to uz Manu bēru dienu ir pataupījusi.
8 పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా” అన్నాడు.
Jo nabagi ir vienmēr pie jums, bet Es neesmu vienmēr pie jums.”
9 అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు.
Tad liels pulks Jūdu ļaužu nomanīja Viņu tur esam, un nāca ne vien Jēzus dēļ, bet ka tie arī redzētu Lāzaru, ko Viņš bija uzmodinājis no miroņiem.
10 ౧౦ లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళి యేసు మీద నమ్మకం ఉంచారు. కాబట్టి ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.
Un tie augstie priesteri sarunājās, arī Lāzaru nokaut;
11 ౧౧
Jo viņa dēļ daudz Jūdu nogāja un ticēja uz Jēzu.
12 ౧౨ ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు,
Otrā dienā liels ļaužu pulks uz svētkiem nācis, dzirdēdams, ka Jēzus nākot uz Jeruzālemi,
13 ౧౩ వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, “హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!” అని కేకలు వేశారు.
Ņēma zarus no palmu kokiem un izgāja Viņam pretī un kliedza: “Ozianna, slavēts, kas nāk Tā Kunga Vārdā, tas Israēla Ķēniņš.”
14 ౧౪ “సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు” అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.
Un jaunu ēzeli atradis, Jēzus sēdās virsū, tā kā rakstīts:
15 ౧౫
“Nebīsties, tu Ciānas meita, redzi, tavs Ķēniņš nāk, sēdēdams uz ēzeļa kumeļa.”
16 ౧౬ ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.
Bet to Viņa mācekļi no iesākuma nesaprata. Bet kad Jēzus bija pagodināts, tad tie atgādinājās, ka tas par Viņu bija rakstīts, un ka tie Viņam to bija darījuši.
17 ౧౭ ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు.
Jo tie ļaudis, kas pie Viņa bija, apliecināja, ka Viņš Lāzaru bija izsaucis no kapa un to uzmodinājis no miroņiem.
18 ౧౮ ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు.
Tādēļ arīdzan tie ļaudis Viņam pretī gāja, kad tie bija dzirdējuši, ka Viņš šo brīnuma zīmi bija darījis.
19 ౧౯ దీని గురించి పరిసయ్యులు, “చూడండి, మనం ఏమీ చెయ్యలేం. లోకం ఆయన వెంట వెళ్ళింది.” అని తమలో తాము చెప్పుకున్నారు.
Tad tie farizeji savā starpā sacīja:”Jūs redzat, ka jūs neko nespējat! Redzi, visa pasaule Viņam iet pakaļ.”
20 ౨౦ ఆ పండగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు.
Un tur bija kādi Grieķi no tiem, kas uz svētkiem bija nākuši, Dievu pielūgt.
21 ౨౧ వారు, గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అన్నారు.
Šie gāja pie Filipa, kas bija no Betsaidas iekš Galilejas, un viņu lūdza sacīdami: “Kungs, mēs gribam Jēzu redzēt.”
22 ౨౨ ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్ళి యేసుతో చెప్పారు.
Filips nāk un to saka Andrejam, un Andrejs un Filips to saka Jēzum.
23 ౨౩ యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది.
Bet Jēzus tiem atbildēja sacīdams: “Tā stunda ir nākusi, ka Tas Cilvēka Dēls top pagodināts.
24 ౨౪ మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది.
Patiesi, patiesi, Es jums saku: ja tas kviešu grauds neiekrīt zemē un nenomirst, tad tas paliek viens pats; bet ja viņš nomirst, tad tas nes daudz augļus.
25 ౨౫ తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. (aiōnios g166)
Kas savu dzīvību tur mīļu, tas to pazaudēs; un kas savu dzīvību šinī pasaulē ienīst, tas to paturēs uz mūžīgu dzīvošanu. (aiōnios g166)
26 ౨౬ నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.
Ja kas Man grib kalpot, tas lai staigā Man pakaļ; un kur Es būšu, tur arī Mans kalps būs; un ja kas Man kalpos, to Mans Tēvs cienīs.
27 ౨౭ ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను.
Tagad Mana dvēsele ir satriekta. Un ko lai es saku? Tēvs, izpestī Mani no šās stundas! Bet tāpēc Es uz šo stundu esmu nācis.
28 ౨౮ తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.”
Tēvs, pagodini Savu vārdu.” Tad balss no debesīm nāca: “Es To esmu pagodinājis un To atkal pagodināšu.”
29 ౨౯ అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.
Tad tie ļaudis, kas tur stāvēja, to dzirdējuši, sacīja: “Pērkons rūca!” Citi sacīja: “Eņģelis ar Viņu runājis.”
30 ౩౦ అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది.
Jēzus atbildēja un sacīja: “Šī balss ne Manis, bet jūsu dēļ ir notikusi.
31 ౩౧ ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.
Tagad ir šīs pasaules tiesa; tagad šīs pasaules virsnieks taps izmests ārā.
32 ౩౨ నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.”
Un Es, kad Es no zemes būšu paaugstināts, Es visus vilkšu pie Sevis.”
33 ౩౩ ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు.
Bet to Viņš sacīja zīmēdams, kādā nāvē Viņam bija mirt.
34 ౩౪ ఆ జనసమూహం ఆయనతో, “క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మనుష్య కుమారుణ్ణి పైకెత్తడం జరగాలి’ అని నువ్వెలా చెబుతావు? ఈ మనుష్య కుమారుడు ఎవరు?” అన్నారు. (aiōn g165)
Tad tie ļaudis Viņam atbildēja: “Mēs no bauslības esam dzirdējuši, ka Kristum būs palikt mūžīgi, un kā Tu saki, ka Tam Cilvēka Dēlam būs tapt paaugstinātam? Kurš ir šis Cilvēka dēls?” (aiōn g165)
35 ౩౫ అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.
Tad Jēzus uz tiem sacīja: “Gaišums vēl mazu brīdi pie jums ir. Staigājiet, kamēr jums vēl ir gaišums, ka tumsība jūs neaizņem. Un kas tumsībā staigā, tas nezina, uz kurieni tas iet.
36 ౩౬ మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి” అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్ళి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.
Ticait uz to gaišumu, kamēr jums vēl ir tas gaišums, ka jūs paliekat par gaismas bērniem.”
37 ౩౭ యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు.
To Jēzus runāja un aizgāja un no tiem paslēpās. Un jebšu Viņš tik daudz brīnuma zīmes viņu priekšā bija darījis, tomēr tie neticēja uz Viņu,
38 ౩౮ ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.
Ka pravieša Jesajas vārds piepildītos, ko viņš ir sacījis: “Kungs, kas mūsu sludināšanai ticējis, un kam Tā Kunga elkonis parādīts?”
39 ౩౯ ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు,
Tāpēc tie nevarēja ticēt, ka Jesaja atkal ir sacījis:
40 ౪౦ “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”
“Viņš viņu acis ir aptumšojis un viņu sirdis apcietinājis, ka tie ar acīm neredz un sirdī nesaprot un neatgriežas, ka Es tos dziedinātu.”
41 ౪౧ యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు.
To Jesaja sacīja, kad tas Viņa godību redzēja un par Viņu runāja.
42 ౪౨ అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు.
Tomēr arī daudz no tiem virsniekiem ticēja uz Viņu, bet to farizeju dēļ viņi to neizteica, ka netaptu izslēgti no draudzes.
43 ౪౩ వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.
Jo tie godu pie cilvēkiem vairāk mīlēja nekā godu pie Dieva.
44 ౪౪ అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు.
Un Jēzus sauca un sacīja: “Kas tic uz Mani, tas netic uz Mani, bet uz To, kas Mani sūtījis.
45 ౪౫ నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.
Un kas Mani redz, tas redz To, kas Mani sūtījis.
46 ౪౬ నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను.
Es, tas gaišums, esmu nācis pasaulē, lai ikkatrs, kas tic uz Mani, nepaliek tumsībā.
47 ౪౭ ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు.
Un ja kas Manus vārdus dzird un netic, tad Es to netiesāju, jo Es neesmu nācis, pasauli tiesāt, bet pasauli atpestīt.
48 ౪౮ నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.
Kas Mani nicina un Manus vārdus nepieņem, tam ir, kas viņu tiesā: tas vārds, ko Es esmu runājis, tas viņu tiesās pastara dienā.
49 ౪౯ ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు.
Jo Es no Sevis neesmu runājis, bet Tas Tēvs, kas Mani sūtījis, tas Man pavēlējis, ko lai Es saku, un ko lai Es runāju.
50 ౫౦ ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు. (aiōnios g166)
Un Es zinu, ka Viņa pavēle ir mūžīga dzīvošana. Tāpēc, ko Es runāju, to Es tā runāju, kā Man Tas Tēvs ir sacījis.” (aiōnios g166)

< యోహాను 12 >