< యిర్మీయా 38 >
1 ౧ “యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.”
Shephatiah wen natul Mattan, ac Gedaliah wen natul Pashhur, ac Jehucal wen natul Shelemiah, ac Pashhur wen natul Malchiah, elos lohngak lah nga fahk nu sin mwet uh lah
2 ౨ యెహోవా ఇలా అంటున్నాడు. “ఈ పట్టణం కచ్చితంగా బబులోను రాజు సైన్యం చేతికి అప్పగించడం జరుగుతుంది. అతడు దాన్ని చెరపట్టుకుంటాడు,” అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు,
LEUM GOD El fahk mu, “Kutena mwet su mutana in siti uh fah misa ke mweun ku ke masrinsral ku ke mas upa. A kutena mwet su illa ac sifacna eisalosyang nu inpoun mwet Babylonia fah tia anwuki — elos ac mukaimtalla tuh elos ac moul.”
3 ౩ మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమ్యా కొడుకు యూకలు, మల్కీయా కొడుకు పషూరు విన్నారు గనుక ఆ నాయకులు రాజుతో “ఈ మనిషి ఈ ప్రజల నాశనం కోరేవాడేగాని, క్షేమం కోరేవాడు కాదు.
Nga oayapa fahk nu selos lah LEUM GOD El fahk, “Nga fah sang siti se inge nu inpoun mwet mweun lun Babylonia, ac elos fah eisla.”
4 ౪ ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు.
Na mwet leum elos som nu yorol tokosra ac fahk, “Enenu mwet se inge in anwuki. Ke el kaskas ouinge el akmunasye insien mwet mweun in siti uh, ac el oayapa akmunasye insien mwet nukewa ma lula in siti uh. El tia srike elan kasru mwet uh; el lungsena fahk ma in akkolukyalos.”
5 ౫ అందుకు రాజైన సిద్కియా “అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,” అన్నాడు.
Na Tokosra Zedekiah el topuk, “Wona. Oru ma kowos lungse oru nu sel an. Nga ac tia ikolkowosi.”
6 ౬ వాళ్ళు యిర్మీయాను పట్టుకుని చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
Ouinge elos usyula ac kukinyuwi ke sucl nu in lufin kof se lal Fisrak Malchiah, ma oan inkul sin tokosra. Wangin kof in luf sac, a fohk furarrar na, ac nga tili nu loac.
7 ౭ అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
Ebedmelech, sie mwet Ethiopia ac el sie eunuch su orekma inkul fulat sin tokosra, el lohng lah elos filiyuwi in lufin kof uh. In pacl sac tokosra el muta ke nien nununku ke Mutunpot Benjamin.
8 ౮ కాబట్టి ఎబెద్మెలెకు రాజ గృహంలోనుంచి వెళ్లి రాజుతో ఇలా అన్నాడు,
Ouinge Ebedmelech el som nu we ac fahk nu sel tokosra,
9 ౯ “రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.”
“Leum Fulat luk, arulana koluk ma mwet inge oru ke elos kukinilya mwet palu Jeremiah nu in lufin kof sac. El ac misa we ke masrinsral, mweyen wanginla mongo in siti uh.”
10 ౧౦ అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్మెలెకుకు ఆజ్ఞ ఇచ్చి “నువ్వు ఇక్కడనుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి, ప్రవక్త అయిన యిర్మీయా చావకముందు ఆ గోతిలోనుంచి అతన్ని తీయించు,” అన్నాడు.
Na tokosra el sapkin nu sel Ebedmelech elan eis tolu mwet in welul amakinyuyak liki luf sac meet liki nga misa.
11 ౧౧ కాబట్టి ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజమందిరంలో ఖజానా కింద గదిలోకి వచ్చాడు.
Ouinge Ebedmelech el us mwet inge som nu nien filma ke lohm sin tokosra, ac eis kutu mahn nuknuk ac kwiya ke sucl nu yuruk.
12 ౧౨ అక్కడ నుంచి పాతబడి చీకిపోయి, చినిగిపోయిన బట్టలు తీసుకువెళ్లి, ఆ గోతిలో ఉన్న యిర్మీయా పట్టుకునేలా తాళ్ళతో వాటిని దింపి “పాతవై చిరిగి చీకిపోయిన ఈ బట్టలతో పేనిన తాళ్ళను నీ చంకల కింద పెట్టుకో,” అని అతనితో చెప్పాడు.
El sap nga in sang mahn nuknuk ah nu ye pouk, sucl ah in tia kanteyuwi. Nga oru oana,
13 ౧౩ యిర్మీయా అలాగే చేశాడు. అప్పుడు వాళ్ళు యిర్మీయాను తాళ్ళతో లాగారు. ఈ విధంగా వాళ్ళు అతన్ని ఆ గోతిలోనుంచి పైకి లాగారు. ఆ తరువాత యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలో ఉంటూ ఉన్నాడు.
ac elos amakinyuyak liki luf sac. Toko elos sap nga muta ke kalkal lun mwet san ke inkul lun tokosra.
14 ౧౪ తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో “నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,” అన్నాడు.
Ke sie pac pacl ah, Tokosra Zedekiah el sap in utuku nga nu yorol, ke nien utyak se aktolu nu in Tempul, ac el fahk, “Oasr ma nga ke siyuk sum, na kom in fahkma nufon pwayeiya uh.”
15 ౧౫ యిర్మీయా సిద్కియాతో “నేను నీకు జవాబు చెప్తే, కచ్చితంగా నువ్వు నాకు మరణ శిక్ష వేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు నా మాట వినవు,” అన్నాడు.
Na nga topuk, “Nga fin fahkot in suwohs, kom ac uniyuwi. Ac nga finne sot kas in kasrekom, kom ac tiana lohang nu kac.”
16 ౧౬ కాని రాజైన సిద్కియా ఏకాంతంగా యిర్మీయాతో ప్రమాణం చేసి “మనలను సృష్టించిన యెహోవా తోడు, నేను నిన్ను చంపను, నిన్ను చంపాలని చూసేవాళ్ల చేతికి నిన్ను అప్పగించను,” అన్నాడు.
Na Tokosra Zedekiah el wulema nu sik in lukma, “Nga fulahk ke Inen God moul, God se su ase moul nu sesr, lah nga fah tia unikomi ku eiskomyang nu inpoun mwet ma kena unikomi.”
17 ౧౭ కాబట్టి యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు, యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల దగ్గరికి వెళ్తే బతుకుతావు. ఈ నగరాన్ని తగలబెట్టరు. నువ్వూ, నీ ఇంటి వాళ్ళు బతుకుతారు.
Na nga fahkang nu sel Zedekiah lah LEUM GOD Kulana, God lun Israel, El fahk, “Kom fin sifacna eiskomyang nu sin Tokosra Babylonia ac mwet lal, kom ac tia misa, ac siti se inge ac tia isisyak. Kom, ac sou lom kewa, ac fah moul.
18 ౧౮ కాని నువ్వు బబులోను అధిపతుల దగ్గరికి వెళ్లకపోతే, ఈ నగరాన్ని కల్దీయుల చేతికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు అగ్నితో దాన్ని కాల్చేస్తారు. నువ్వు వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు.”
Tusruktu kom fin tia eiskomyang nu selos, na siti se inge ac fah itukyang nu inpaolos, ac elos ac fah esukak, na kom ac tia ku in kaingla lukelos.”
19 ౧౯ అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో “కల్దీయుల పక్షంగా ఉన్న యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే, వాళ్ళు నాపట్ల చెడ్డగా ప్రవర్తిస్తారు,” అన్నాడు.
Tusruktu tokosra el fahk, “Nga sangeng sin mwet lasr ma som liki kut nu yurin mwet Babylonia. Sahp ac ku in itukyang nga nu selos ac elos ac akkeokyeyu.”
20 ౨౦ అందుకు యిర్మీయా “నిన్ను వాళ్ళ చేతికి అప్పగించరు. నీకు అన్నీ సవ్యంగా జరిగేలా, నువ్వు బతికేలా నేను నీతో చెప్పిన యెహోవా సందేశానికి లోబడు.
Na nga fahk, “Kom ac fah tia itukyang nu inpaolos. Nga kwafe sum kom in akos kas lun LEUM GOD; na ma nukewa ac fah wo nu sum, ac kom ac moulna.
21 ౨౧ కాని, నువ్వు ఒకవేళ బయలుదేరి వెళ్లకపోతే, యెహోవా నాకు చూపించిన సంగతి ఇదే.
Tusruktu LEUM GOD El akkalemye nu sik in sie aruruma ma ac sikyak kom fin srunga eiskomyang nu selos.
22 ౨౨ యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు, ‘నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు. నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు.
In aruruma sac nga liye mutan lula nukewa inkul fulat sin tokosra Judah, kokola elos nu yurin mwet fulat lun Tokosra Babylonia. Porongo ma elos fahk ke elos fahla: ‘Mwet kawuk saok lun tokosra kifasulla, Elos toanya ma el nunku. Ac inge, ke nial tilla in fohk furarrar, Mwet kawuk lal elos som lukel.’”
23 ౨౩ నీ భార్యలందరినీ, నీ పిల్లలనూ కల్దీయుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నువ్వు కూడా వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు. బబులోను రాజుకు దొరికిపోతావు గనుక ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చడానికి నువ్వే కారణం అవుతావు.’”
Na nga tafwela ac fahk, “Mutan kiom nukewa ac tulik nutum nukewa ac fah utukla nu yurin mwet Babylonia, ac kom sifacna fah tia ku in kaingla lukelos. Kom ac fah utukla mwet kapir sin tokosra lun Babylonia, ac siti se inge ac fah isisyak nwe ke apatla.”
24 ౨౪ అప్పుడు సిద్కియా యిర్మీయాతో “నువ్వు చావకుండా ఉండాలంటే ఈ సంగతులు ఎవరికీ చెప్పొద్దు.
Zedekiah el topuk, “Nimet srumun nu sin mwet saya ma kut sramsram kac inge, na kom fah tia fosrnga ke moul lom.
25 ౨౫ నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులకు తెలిస్తే, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి, ‘రాజుతో ఏం మాట్లాడావో చెప్పు. మానుంచి దాచకు, లేకపోతే చంపేస్తాం. ఇంకా, రాజు నీతో చెప్పిన సంగతులు మాకు చెప్పు,’ అంటారు.
Mwet leum inge fin lohng lah nga sramsram nu sum, elos ac tuku siyuk sum lah mea kut srumun ah. Elos ac wuleot mu elos ac tia unikomi kom fin fahkang ma nukewa nu selos.
26 ౨౬ అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘యోనాతాను ఇంటికి మళ్ళీ నన్ను పంపొద్దని, పంపితే నేను అక్కడ చనిపోతానని రాజుతో విన్నవించుకున్నాను,’ అని చెప్పాలి,” అన్నాడు.
Fahk na nu selos mu kom kwafe nga in tia folokinkomla nu in presin in lohm sel Jonathan, mweyen kom ac tuh misa we.”
27 ౨౭ అప్పుడు అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతడు రాజు చెప్పిన మాటల ప్రకారం వాళ్లకు జవాబిచ్చి ఆ విషయం వాళ్లకు తెలియజేయని కారణంగా వాళ్ళు అతనితో మాట్లాడడం ఆపారు. ఎందుకంటే యిర్మీయాతో రాజు చేసిన సంభాషణ వాళ్ళు వినలేదు.
Na mwet leum nukewa elos tuku siyuk sik, na nga fahk oana ma tokosra el fahk nga in tuh fahk ah. Wangin ma elos ku in oru, mweyen wangin mwet lohng sramsram se lasr ah.
28 ౨౮ యెరూషలేము స్వాధీనం అయ్యే రోజు వరకూ యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలోనే ఉన్నాడు.
Na filiyuki nga in kalkal lun mwet san ke inkul sin tokosra nwe ke na len se ma sruoh acn Jerusalem.