< యెషయా~ గ్రంథము 9 >
1 ౧ యాతనలో ఉన్న దానిపై అలుముకున్న మబ్బు తేలిపోతుంది. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశాన్ని, నఫ్తాలి దేశాన్ని అవమాన పరిచాడు. కాని చివరి కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, అంటే యొర్దాను అవతలి ప్రదేశాన్ని, అన్యప్రజల గలిలయ ప్రదేశాన్నీ మహిమగల దానిగా చేస్తాడు.
Hijengjongle hiche boina meipi jin le phat-hahsa chu tonsot geiya chelhajinglou ding ahi. Zebulun le Naphtali gamkai chu hung kineosahtantin, hinla Galilee a Gentile, Jordan lui le Twipi kikah-a lamlen pangdunga chengte chu loupina chang diu ahi.
2 ౨ చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది.
Muthima vahle mite chun vah loupitah amudiu ahi. Ajehchu hiche gam'a muthim thuhtah'a chengho laha chu vah hung vah-emsel ding ahi.
3 ౩ నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు.
Nanghon Israel nampi chu nakehlet diu, chuteng amipiho chu kipah thanom diu ahi. Amaho chu lou lholhun laiya loubol-ho akipa thanopmuva, galjouhon neile gou achomhou akihopkhenuva akipa thanop banguva nangho masanga kipah thanom diu ahi.
4 ౪ మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు.
Ijeh-inem itileh asoh namkoljon’u chu nahebohpehtan chuleh alengkou-uva apohgihhou nadoplhahpehuva, Midian galsat sepaiho nasatlhuh banga abolgentheipau tenggol jong nahebohpeh ding ahi.
5 ౫ యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.
Gal thisan nat galsat-ho kengkoh le agalvonhou jong meiya hallhuma umsoh ding, hiho chu mei chapkouva pang diu ahi.
6 ౬ ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.
Ijeh-inem itileh eiho dingin naosen khat apengtan, chapa khat eikipetauve. Gamvaipoten Ama lengkouva thunei vaihopna angaplhah diu ahi. Chuleh Ama chu Thumopthem kidangtah, Hatchungnung Pathen, Tonsot Mipa, Chamna Lengpa kitiding ahi.
7 ౭ ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
Agamvaipoh le chamna chu beitih umtalou ding, Ama’n apului David laltouna-a kon’a thudih le thutah'a tonsot geiya vai ahom ding ahi. Hitia chu Van galsatte Pakai tompanna jal'a thil hunglhung ding ahi.
8 ౮ యాకోబుకు విరోధంగా ప్రభువు వార్త పంపినప్పుడు అది ఇశ్రాయేలు మీద పడింది.
Pakai chun Jacob dounan thu aseitan; athutanna chu Israel chungah alhutai.
9 ౯ “వాళ్ళు ఇటుకలతో కట్టింది పడిపోయింది. కాని మేము చెక్కిన రాళ్లతో కడతాం. అత్తి కర్రతో కట్టింది నరికేశారు, కాని వాటికి బదులుగా దేవదారు కర్రను వాడదాం” అని అతిశయపడి గర్వంతో చెప్పుకునే ఎఫ్రాయిముకూ, షోమ్రోను నివాసులకూ, ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తుంది.
Israel mite le Samaria mite kiletsahtah le kihisahtaha thuseiho chun kihetloiyuhen.
Amahon, “Chehlhang achimlhaho chu songpeh-in saphau hitin, theiba thingho chu kisatbong gam jongleh, cedar thingin lhenguhite,” tiin aseiyui.
11 ౧౧ కాబట్టి యెహోవా అతని మీదకి రెజీనును, అతని విరోధిని లేపుతాడు. అతని శత్రువులను రేపుతాడు.
Hinla Pakaiyin Rezin melmate chu Israel dou dinga ahin puiya amelmateu jouse ahin tildoh ding ahi.
12 ౧౨ తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. ఇంత జరిగినా కోపంలో ఉన్న యెహోవా ఆగడు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంది.
Solama kon Syriate, chule lhumlama kon Philistine-techu panguva, Israel chu avallhum diu ahi. Ahijengvanga Pakai lunghanna dailhadehlou lai ding ahi. Akhuttum jetsa-a alap jing nahlai ding ahi.
13 ౧౩ అయినా ప్రజలు తమను కొట్టిన దేవుని వైపు తిరగరు. సేనల ప్రభువైన యెహోవాను వెదకరు.
Hitobang suhgimna athoh vanguvin Pakai henga kisih-in kile kit pouvinte. Van galsatte Pakai chu ahol dehlou lai diu ahi.
14 ౧౪ కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు.
Hijeha chu Pakaiyin alua pat amei geiya lusu-bahho le pumpengho nikhatleh asatlhah ding ahi.
15 ౧౫ పెద్దలూ, ఘనులూ తల. అసత్యాలు ఉపదేశించే ప్రవక్తలు తోక.
Israel lamkaiho chu alu ahi’n, themgaoho chu amei ahi.
16 ౧౬ ఈ ప్రజలను నడిపించే వాళ్ళు ప్రజలను దారి తప్పిస్తున్నారు. వాళ్ళ వెంట నడుస్తున్న వాళ్ళు నాశనమౌతారు.
Ijeh-inem itileh mipi lamkaiho chun mipi apuikhel tauvin, amaho chun manthahna lampiah apuiyun ahi.
17 ౧౭ వాళ్ళందరూ భక్తిహీనులు, దుర్మార్గులు. ప్రతి నోరు మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువు వాళ్ళ యువకులను చూసి సంతోషించడు, వాళ్ళల్లో తల్లిదండ్రులు లేని వారి పట్ల అయినా, వాళ్ళ వితంతువుల పట్ల అయినా కరుణ చూపించడు. దీనంతటి బట్టి ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
Hijeha chu Pakaiyin gollhangho le meithaiho chuleh naochagaho chung kisan’a hepina beihella alha ding ahi. Ajehchu amaho chu miphalou le miphalhemho ahiuvin chuleh ngolhoithu jeng aseiyui. Pakai lunghanna jong chimtheilouva, talen matsah dinga akhuttum jetsa-a umnalai ding ahi.
18 ౧౮ దుర్మార్గత అగ్నిలా మండుతుంది. అది గచ్చ పొదలను, బ్రహ్మ జెముడు చెట్లను కాల్చి, అడవి పొదల్లో రాజుకుని, దట్టమైన పొగస్థంభంలా పైకి లేస్తుంది.
Akhohset ding dan chu gam-meika tobang ahi. Ling le khaoho jeng akahlhah seh hilouva agammang pumpi akah chaisohhel jeng ding ahi. Agam meikah-a kon chunglama meikhu kitungtou jeng ding ahi
19 ౧౯ సేనల ప్రభువు అయిన యెహోవా ఉగ్రత వల్ల దేశం కాలి భస్మం అయిపోయింది. ప్రజలు ఆ అగ్నికి ఇంధనంలా ఉన్నారు. ఏ మనిషీ తన సహోదరుణ్ణి కరుణించడు.
Van galsatte Pakai lunghanna chun agamlei chu kavomsoh-intin, mite chu mei deo jeju lah-a kihallhumuntin, koiman apenpi asopi jeng jong ahoidohlou ding ahi.
20 ౨౦ కుడిచేతి మాంసం కోసుకుని తింటారు గాని ఇంకా ఆకలిగానే ఉంటారు. ఎడమచేతి మాంసం కోసుకు తింటారు గాని ఇంకా తృప్తి చెందరు. ప్రతివాడూ తన సొంత చేతి మాంసం కూడా తింటాడు.
Ainkengteu khutjetlama anokhumuva, ahiala gilkel jing nalai diu ahi. Veilama ainkengteu amaitho jenguva avallhum diu, ahiala agilkelnau oiva dehlou ding, achaina leh achateu jeng jong anehchai diu ahi.
21 ౨౧ మనష్షే ఎఫ్రాయిమునీ, ఎఫ్రాయిము మనష్షేనీ తినేస్తారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇలా జరిగినా ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
Manasseh chu Ephraim’in avahva ding, Ephraim chu Manasseh-in avahva ding, Chuleh pangkhom lhon’a Judah avallhum lhon ding ahi. Ahijengvanga Van galsatte Pakai lunghanna dailhadeh ponte. Akhuttum jetsa-a umnalai ding ahi.