< యెషయా~ గ్రంథము 62 >

1 సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను.
به‌خاطر صهیون سکوت نخواهم کرد وبه‌خاطر اورشلیم خاموش نخواهم شدتا عدالتش مثل نور طلوع کند و نجاتش مثل چراغی که افروخته باشد.۱
2 రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు.
و امت‌ها، عدالت تورا و جمیع پادشاهان، جلال تو را مشاهده خواهند نمود. و تو به اسم جدیدی که دهان خداوند آن را قرار می‌دهد مسمی خواهی شد.۲
3 నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.
و تو تاج جلال، در دست خداوند و افسرملوکانه، در دست خدای خود خواهی بود.۳
4 నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు. దాని బదులు నిన్ను “ప్రియమైనది” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి” అనీ అంటారు. ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది.
و تودیگر به متروک مسمی نخواهی شد و زمینت رابار دیگر خرابه نخواهند گفت، بلکه تو را حفصیبه و زمینت را بعوله خواهند نامید زیرا خداوند از تومسرور خواهد شد و زمین تو منکوحه خواهدگردید.۴
5 యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు నిన్ను పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.
زیرا چنانکه مردی جوان دوشیزه‌ای رابه نکاح خویش در می‌آورد هم چنان پسرانت تو را منکوحه خود خواهند ساخت و چنانکه داماداز عروس مبتهج می‌گردد هم چنان خدایت از تومسرور خواهد بود.۵
6 యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు.
‌ای اورشلیم دیده بانان برحصارهای تو گماشته‌ام که هر روز و هرشب همیشه سکوت نخواهند کرد. ای متذکران خداوند خاموش مباشید!۶
7 ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు.
و او را آرامی ندهیدتا اورشلیم را استوار کرده، آن را در جهان محل تسبیح بسازد.۷
8 తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు, “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు.
خداوند به‌دست راست خود و به بازوی قوی خویش قسم خورده، گفته است که بار دیگرغله تو را ماکول دشمنانت نسازم و غریبان، شراب تو را که برایش زحمت کشیده‌ای نخواهندنوشید.۸
9 కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.”
بلکه آنانی که آن را می‌چینند آن راخورده، خداوند را تسبیح خواهند نمود و آنانی که آن را جمع می‌کنند آن را در صحنهای قدس من خواهند نوشید.۹
10 ౧౦ ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి! జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి! రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి!
بگذرید از دروازه هابگذرید. طریق قوم را مهیا سازید و شاهراه را بلندکرده، مرتفع سازید و سنگها را برچیده علم را به جهت قوم‌ها برپا نمایید.۱۰
11 ౧౧ వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు. “సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు! ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.”
اینک خداوند تااقصای زمین اعلان کرده است، پس به دخترصهیون بگویید اینک نجات تو می‌آید. همانااجرت او همراهش و مکافات او پیش رویش می‌باشد.۱۱
12 ౧౨ “పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.
و ایشان را به قوم مقدس و فدیه شدگان خداوند مسمی خواهند ساخت و تو به مطلوب و شهر غیر متروک نامیده خواهی شد.۱۲

< యెషయా~ గ్రంథము 62 >