< యెషయా~ గ్రంథము 61 >
1 ౧ ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు. అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,
EIA no maluna o'u ka Uhane o Iehova, ka Haku, No ka mea, ua poni mai o Iehova ia'u, E hai i ka olelo maikai i ka poe hoohaahaa; Ua hoouna mai oia ia'u e wahi i ha naau ehaeha, E hai aku i ke kuu ana no ka poe i pio, A me ka wehe ana o ka halepaahao no ka poe i paa;
2 ౨ యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.
E hai aku hoi i ka makahiki oluolu no Iehova, A me ka la o ka inaina o ko kakou Akua; E hoomaha hoi i ka poe i kaniuhu;
3 ౩ సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు. నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.
A e kokua aku i ka poe i u ma Ziona, E haawi i kahiko ma kahi o ka lehu, A me ka manoi o ka olioli no ke kaniuhu ana; A me ka aahu o ka hauoli hoi no ka naau kaumaha: I kapaia lakou, He mau oka no ka pono, O ke kanu ana hoi a Iehova, i hoonaniia'i oia.
4 ౪ పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు. తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు.
E hana hou no lakou i na wahi i anaiia mamua, A e hoala hou no lakou i na mea i hoohiolo kahiko ia, A e kukulu hou lakou i na kulanakauhale i wawahiia, I na mea neoneo hoi o na hanauna he nui loa.
5 ౫ విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు.
A e ku mai no na malihini, a e hanai i ka oukou poe holoholona, A e lilo na keiki a ke kanaka e, i poe mahiai, a i poe paipai waina na oukou.
6 ౬ మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు. రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు.
Aka, e kapaia oukou, Na kahuna o Iehova, E olelo no lakou ia oukou, He poe lawelawe na ko kakou Akua; E ai no oukou i ka waiwai o ko na aina e, A ma ko lakou nani oukou e kaena'i.
7 ౭ మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు దీవెనలు వస్తాయి. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. నిత్యానందం వారిది అవుతుంది.
No ko oukou hilahila, a e uku palua ia oukou, A no ka hoopalaimaka e olioli lakou i ko lakou kuleana; Nolaila, ma ko lakou aina, e loaa palua lakou, E loaa no ia lakou ka olioli mau loa.
8 ౮ ఎందుకంటే న్యాయం చేయడం యెహోవా అనే నాకు ఇష్టం. దోచుకోవడం, అన్యాయంగా ఒకడి సొత్తు తీసుకోవడం అంటే నాకు అసహ్యం. నమ్మకంగా నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను. వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
No ka mea, owau o Iehova, ke makemake nei au i ka hoopono, Ua wahawaha aku au i ka mea i haoia, Ma ka oiaio, e haawi no wau i ka uku no ka lakou hana; A e hana no wau i berita mau loa me lakou.
9 ౯ రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు. వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.
A e kaulana auanei ka lakou hanauna iwaena o ko na aina e, A me ka lakou poe keiki, iwaena o na lahuikanaka; O ka poe a pau e ike ia lakou, e hoomaopopo no ia lakou, O lakou ka hanauna a Iehova i hoopomaikai ai.
10 ౧౦ పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు. యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
E olioli nui au ia Iehova, E hauoli no ko'u uhane ma ko'u Akua; No ka mea, ua hoaahu mai oia ia'u i na aahu o ke ola, Ua uhi mai oia ia'u i ka holoku o ka pono, E like me ka hoonani ana o ke kanemare ia ia iho i na kahiko, E like hoi me ka wahinemare i kahikoia i kona mea gula.
11 ౧౧ భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.
No ka mea, e like me ka honua i hoopuka mai ai i kona muo, E like hoi me ka mahinaai i houlu i na mea i luluia maloko ona, Pela no o Iehova ka Haku e hoopuka mai ai i ka pono, a me ka nani, imua o ko na aina a pau.