< ఎజ్రా 2 >

1 నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
ಬಾಬಿಲೋನಿನ ಅರಸನಾದ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನಿಂದ, ಬಾಬಿಲೋನಿಗೆ ಸೆರೆಯಾಗಿ ಹೋಗಿ, ಅನಂತರ ಬಂಧನದಿಂದ ಬಿಡುಗಡೆಯಾಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೂ, ಯೆಹೂದಕ್ಕೂ, ತಮ್ಮ ತಮ್ಮ ಪಟ್ಟಣಗಳಿಗೂ
2 వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
ಜೆರುಬ್ಬಾಬೆಲನ ಸಂಗಡ ಹಿಂದಿರುಗಿದವರು ಯಾರೆಂದರೆ: ಯೇಷೂವ, ನೆಹೆಮೀಯ, ಸೆರಾಯ, ರೆಲಾಯ, ಮೊರ್ದೆಕೈ, ಬಿಲ್ಷಾನ್, ಮಿಸ್ಪಾರ್, ಬಿಗ್ವೈ, ರೆಹೂಮ್ ಹಾಗೂ ಬಾಣ. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದ ಪುರುಷರ ಸಂಖ್ಯೆ:
3 పరోషు వంశం వారు 2, 172 మంది.
ಪರೋಷನ ವಂಶಜರು 2,172
4 షెఫట్య వంశం వారు 372 మంది.
ಶೆಫಟ್ಯನ ವಂಶಜರು 372
5 ఆరహు వంశం వారు 775 మంది.
ಆರಹನ ವಂಶಜರು 775
6 పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
ಯೇಷೂವ, ಯೋವಾಬ್ ಎಂಬವರ ಮಕ್ಕಳಲ್ಲಿ ಪಹತ್ ಮೋವಾಬನ ವಂಶಜರು 2,812
7 ఏలాము వంశం వారు 1, 254 మంది.
ಏಲಾಮನ ವಂಶಜರು 1,254
8 జత్తూ వంశం వారు 945 మంది.
ಜತ್ತೂವಿನ ವಂಶಜರು 945
9 జక్కయి వంశం వారు 760 మంది.
ಜಕ್ಕೈನ ವಂಶಜರು 760
10 ౧౦ బానీ వంశం వారు 642 మంది.
ಬಾನೀಯ ವಂಶಜರು 642
11 ౧౧ బేబై వంశం వారు 643 మంది.
ಬೇಬೈನ ವಂಶಜರು 623
12 ౧౨ అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
ಅಜ್ಗಾದನ ವಂಶಜರು 1,222
13 ౧౩ అదొనీకాము వంశం వారు 666 మంది.
ಅದೋನೀಕಾಮಿನ ವಂಶಜರು 666
14 ౧౪ బిగ్వయి వంశం వారు 2,056 మంది.
ಬಿಗ್ವೈ ವಂಶಜರು 2,056
15 ౧౫ ఆదీను వంశం వారు 454 మంది.
ಅದೀನನ ವಂಶಜರು 454
16 ౧౬ అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
ಹಿಜ್ಕೀಯನ ಮಗನಾದ ಆಟೇರ್ ವಂಶಜರು 98
17 ౧౭ బెజయి వంశం వారు 323 మంది.
ಬೇಚೈಯ ವಂಶಜರು 323
18 ౧౮ యోరా వంశం వారు 112 మంది.
ಯೋರನ ವಂಶಜರು 112
19 ౧౯ హాషుము వంశం వారు 223 మంది,
ಹಾಷುಮನ ವಂಶಜರು 223
20 ౨౦ గిబ్బారు వంశం వారు 95 మంది.
ಗಿಬ್ಬಾರನ ವಂಶಜರು 95
21 ౨౧ బేత్లెహేము వంశం వారు 123 మంది.
ಬೇತ್ಲೆಹೇಮನ ವಂಶಜರು 123
22 ౨౨ నెటోపా వంశం వారు 56 మంది.
ನೆಟೋಫದ ಜನರು 56
23 ౨౩ అనాతోతు వంశం వారు 128 మంది.
ಅನಾತೋತ್ ಊರಿನವರು 128
24 ౨౪ అజ్మావెతు వంశం వారు 42 మంది,
ಅಜ್ಮಾವೆತಿನವರು 42
25 ౨౫ కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
ಕಿರ್ಯತ್ ಯಾರೀಮ್, ಕೆಫೀರಾ, ಬೇರೋತ್ ಎಂಬ ಪಟ್ಟಣದವರು 743
26 ౨౬ రమా గెబ వంశం వారు 621 మంది.
ರಾಮಾ ಗೆಬ ಎಂಬ ಪಟ್ಟಣದವರು 621
27 ౨౭ మిక్మషు వంశం వారు 123 మంది.
ಮಿಕ್ಮಾಷದ ಜನರು 122
28 ౨౮ బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
ಬೇತೇಲ್ ಮತ್ತು ಆಯಿ ಎಂಬ ಪಟ್ಟಣದವರು 223
29 ౨౯ నెబో వంశం వారు 52 మంది.
ನೆಬೋ ಊರಿನವರು 52
30 ౩౦ మగ్బీషు వంశం వారు 156 మంది.
ಮಗ್ಬೀಷನ ಜನರು 156
31 ౩౧ వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
ಮತ್ತೊಬ್ಬ ಏಲಾಮನ ವಂಶಜರು 1,254
32 ౩౨ హారీము వంశం వారు 320 మంది.
ಹಾರಿಮನ ವಂಶಜರು 320
33 ౩౩ లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
ಲೋದ್, ಹಾದೀದ್, ಓನೋ ಎಂಬ ಊರಿನ ಜನರು 725
34 ౩౪ యెరికో వంశం వారు 345 మంది.
ಯೆರಿಕೋವಿನ ವಂಶಜರು 345
35 ౩౫ సెనాయా వంశం వారు 3, 630 మంది.
ಸೆನಾಹನ ವಂಶಜರು 3,630.
36 ౩౬ యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
ಯಾಜಕರು: ಯೇಷೂವನ ಕುಟುಂಬದವರಾದ ಯೆದಾಯನ ವಂಶಜರು 973
37 ౩౭ ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
ಇಮ್ಮೇರನ ವಂಶಜರು 1,052
38 ౩౮ పషూరు వంశం వారు 1, 247 మంది.
ಪಷ್ಹೂರನ ವಂಶಜರು 1,247
39 ౩౯ హారీము వంశం వారు 1,017 మంది.
ಹಾರಿಮನ ವಂಶಜರು 1,017.
40 ౪౦ లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
ಲೇವಿಯರು: ಹೋದವ್ಯನ ಸಂತತಿಯಾದ ಯೇಷೂವನ, ಕದ್ಮಿಯೇಲನ ವಂಶಜರು 74.
41 ౪౧ గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
ಹಾಡುಗಾರರು: ಆಸಾಫನ ವಂಶಜರು 128.
42 ౪౨ ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
ದೇವಾಲಯದ ದ್ವಾರಪಾಲಕರಾದ ಶಲ್ಲೂಮ್, ಆಟೇರ್, ಟಲ್ಮೋನ್, ಅಕ್ಕೂಬ್, ಹಟೀಟ, ಶೋಬೈ ಮುಂತಾದವರ ಮಕ್ಕಳು ಒಟ್ಟು 139.
43 ౪౩ నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
ದೇವಾಲಯದ ಸೇವಕರು: ಜೀಹ, ಹಸೂಫ, ಟಬ್ಬಾವೋತ್ ಇವರ ವಂಶಜರು.
44 ౪౪ కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
ಕೆರೋಸ್, ಸೀಯಹಾ, ಪದೋನ್,
45 ౪౫ లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
ಲೆಬಾನ, ಹಗಾಬ, ಅಕ್ಕೂಬ್
46 ౪౬ హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
ಹಗಾಬ್, ಶಲ್ಮೈ, ಹಾನಾನ್,
47 ౪౭ గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
ಗಿದ್ದೇಲ್, ಗಹರ್, ರೆವಾಯ,
48 ౪౮ రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
ರೆಚೀನ್, ನೆಕೋದ, ಗಜ್ಜಾಮ್,
49 ౪౯ ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
ಉಜ್ಜ, ಪಾಸೇಹ, ಬೇಸೈ,
50 ౫౦ అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
ಅಸ್ನ, ಮೆಯನೀಮ್, ನೆಫೀಸೀಮ್,
51 ౫౧ బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
ಬಕ್ಬೂಕ್, ಹಕ್ಕೂಫ, ಹರ್ಹೂರ್,
52 ౫౨ బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
ಬಚ್ಲೂತ್, ಮೆಹೀದ, ಹರ್ಷ,
53 ౫౩ బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
ಬರ್ಕೋಸ್, ಸೀಸೆರ, ತೆಮಹ,
54 ౫౪ నెజీయహు, హటీపా వంశాల వారు.
ನೆಚೀಹ, ಹಟೀಫ, ಇವರ ವಂಶಜರು.
55 ౫౫ సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
ಸೊಲೊಮೋನನ ಸೇವಕರ ವಂಶಜರು: ಸೋಟೈ, ಹಸ್ಸೋಫೆರೆತ್, ಪೆರೂದ,
56 ౫౬ యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
ಯಾಲ, ದರ್ಕೋನ್, ಗಿದ್ದೇಲ್,
57 ౫౭ షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
ಶೆಫಟ್ಯ, ಹಟ್ಟೀಲ್, ಪೋಕೆರೆತ್ ಹಚ್ಚೆಬಾಯೀಮ್, ಮತ್ತು ಆಮೀ ಇವರ ವಂಶಜರು.
58 ౫౮ నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
ದೇವಾಲಯದ ಸೇವಕರ ಹಾಗೂ ಸೊಲೊಮೋನನ ಸೇವಕರ ವಂಶಜರು ಒಟ್ಟು 392 ಮಂದಿ.
59 ౫౯ ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
ತೇಲ್ಮೆಲಹ, ತೇಲ್ಹರ್ಷ, ಕೆರೂಬ್, ಅದ್ದಾನ್, ಇಮ್ಮೇರ್ ಎಂಬ ಊರುಗಳಿಂದ ಹೊರಟುಬಂದವರಾಗಿದ್ದು, ತಮ್ಮ ಗೋತ್ರವಂಶಾವಳಿಗಳನ್ನು ತೋರಿಸಿ, ತಾವು ಇಸ್ರಾಯೇಲರೆಂಬುದನ್ನು ರುಜುಪಡಿಸಲಾಗದೇ ಇದ್ದವರು ಯಾರೆಂದರೆ:
60 ౬౦ వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
ದೆಲಾಯ, ಟೋಬೀಯ, ನೆಕೋದ ಇವರ ಸಂತಾನದವರು ಒಟ್ಟು 652 ಮಂದಿ.
61 ౬౧ ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
ಯಾಜಕರಲ್ಲಿ: ಹಬಯ್ಯ, ಹಕ್ಕೋಚ್, ಬರ್ಜಿಲ್ಲೈ ಇವರ ಸಂತಾನದವರು. ಈ ಬರ್ಜಿಲ್ಲೈ ಎಂಬವನು ಗಿಲ್ಯಾದ್ಯನಾದ ಬರ್ಜಿಲ್ಲೈಯನ ಪುತ್ರಿಯರಲ್ಲಿ ಒಬ್ಬಳನ್ನು ಮದುವೆಮಾಡಿಕೊಂಡ ಕಾರಣ, ಅವನ ಹೆಸರನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದನು.
62 ౬౨ వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
ಇವರು ತಮ್ಮ ವಂಶಾವಳಿಯ ದಾಖಲಾತಿಗಳಲ್ಲಿ ತಮ್ಮ ಹೆಸರುಗಳನ್ನು ಹುಡುಕಿದರು, ಆದರೆ ಅವು ಸಿಕ್ಕದೆ ಹೋದದ್ದರಿಂದ ಅವರು ಅಶುದ್ಧರೆಂದು ಪರಿಗಣಿಸಿ ಯಾಜಕ ಉದ್ಯೋಗದಿಂದ ಬಹಿಷ್ಕಾರವಾದರು.
63 ౬౩ ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
ಆದ್ದರಿಂದ ಊರೀಮ್, ತುಮ್ಮೀಮ್ ಮುಖಾಂತರ ದೈವನಿರ್ಣಯವನ್ನು ತಿಳಿಸಬಲ್ಲ ಯಾಜಕನು ದೊರೆಯುವ ತನಕ, ಇವರು ಮಹಾಪರಿಶುದ್ಧವಾದ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿನ್ನಬಾರದೆಂದು ರಾಜ್ಯಪಾಲನು ಆದೇಶಿಸಿದನು.
64 ౬౪ సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
ಹೀಗೆ ಹಿಂದಿರುಗಿ ಬಂದು, ಸಭೆ ಸೇರಿದ ಸರ್ವಸಮೂಹದ ಒಟ್ಟು ಸಂಖ್ಯೆ 42,360.
65 ౬౫ వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
ಅವರ ಹೊರತಾಗಿ ಅವರ ದಾಸರೂ, ದಾಸಿಯರೂ 7,337 ಮಂದಿಯೂ, ಅವರ ಹಾಡುಗಾರರೂ, ಹಾಡುಗಾರ್ತಿಯರೂ 200 ಮಂದಿ ಇದ್ದರು.
66 ౬౬ వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
ಅವರ 736 ಕುದುರೆಗಳು, ಅವರ 245 ಹೇಸರಕತ್ತೆಗಳು,
67 ౬౭ ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
ಅವರ 435 ಒಂಟೆಗಳು, ಅವರ ಒಟ್ಟು 6,720 ಕತ್ತೆಗಳು.
68 ౬౮ గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
ಅವರು ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿರುವ ಯೆಹೋವ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬಂದ ತರುವಾಯ, ಕುಟುಂಬಗಳ ಕೆಲವು ಮುಖ್ಯಸ್ಥರು ದೇವರ ಆಲಯವನ್ನು ಅದರ ಸ್ಥಳದಲ್ಲಿ ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಉಚಿತವಾದ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕೊಟ್ಟರು.
69 ౬౯ ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
ಅವರು ತಮ್ಮ ಶಕ್ತಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಕೆಲಸಕ್ಕಾಗಿ ಬೊಕ್ಕಸಕ್ಕೆ 400 ಕಿಲೋಗ್ರಾಂ ಬಂಗಾರವನ್ನೂ, 2,800 ಕಿಲೋಗ್ರಾಂ ಬೆಳ್ಳಿಯನ್ನೂ, ನೂರು ಯಾಜಕರ ಅಂಗಿಗಳನ್ನೂ ಕೊಟ್ಟರು.
70 ౭౦ యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.
ಯಾಜಕರೂ, ಲೇವಿಯರೂ, ದ್ವಾರಪಾಲಕರೂ, ಹಾಡುಗಾರರೂ, ದೇವಾಲಯದ ಸೇವಕರೂ ತಮ್ಮ ತಮ್ಮ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿಯೂ ಉಳಿದ ಇಸ್ರಾಯೇಲರು ತಮ್ಮ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿಯೂ ವಾಸವಾಗಿದ್ದರು.

< ఎజ్రా 2 >