< ఎస్తేరు 10 >

1 రాజైన అహష్వేరోషు తన రాజ్యం మీదా సముద్ర తీర ప్రాంతాల మీదా పన్ను విధించాడు.
Ruoth Ahasuerus noketo osuru e lochne duto nyaka e dho nembe man mabor.
2 అతని బలప్రభావాల మూలంగా కలిగిన విజయాల గురించీ, రాజు మొర్దెకైని గొప్ప పదవుల్లో ఉంచిన కారణంగా మొర్దెకై ఎంత ఘనత పొందాడో ఆ విషయాల గురించీ మాదీయుల, పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో రాశారు.
Weche duto mag ruoth gi tekone kod timbene madongo kaachiel gi duongʼ mane omiyo Modekai ondiki e kitabu mag loch mag ruodhi Media gi Pasia.
3 యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.
Modekai ma ja-Yahudi ne en jalup ruoth Ahasuerus, noyudo duongʼ mongʼere e kind jo-Yahudi; kendo ogandane mangʼeny nohere, nikech notiyo matek mondo jo-Yahudi duto odag maber.

< ఎస్తేరు 10 >