< ఎఫెసీయులకు 5 >
1 ౧ కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
Kwa ele muyela bhanu bha kunfuata K'yara Katya bhana munu ya bhagani kibhu.
2 ౨ క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
Mgendai kup'etela lipendo, kabhele kabhele kutya Kristu kaatuganili tete, ajipisili muene kwajia yhoto. Muene ayele sadaka ni zabiu, kuya harufu inofu ya kumbaghanisya K'yara.
3 ౩ మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
Zinaa au uchafu bhuoabhola ni tamaa sibaya visitajibhu Kati ya yhomo, Katya kayilondeka kwabhabhiamini,
4 ౪ కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.
Wala machukizu ghasitajibhu, malongesi gha kipumbafu, au mizaa ya kujizalilisha ghayele sawalepi, badala yaki iyela shukulani.
5 ౫ మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
Mwibhwesya kuya ni lihakika yakuwa kuye ni zinaa, uchafu, Wala yailolonda, oyhobai iabudu lisanamu, uyehee ni urisi bhuoabhola kup'etela
6 ౬ పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
ufalume was Kristu ni K'yara. Munu yuoa yhola. asikukosi kwa malobhi gha mebhwa kwa ndabha ya mambo agha ligoga la K'yara lihida panani pa bhana bhabhitii opi.
7 ౭ కాబట్టి వారికి దూరంగా ఉండండి.
Ndo ishiriki pamonga nabhu.
8 ౮ గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
kwa ndabha muenga kamuandi mwayele kitita, ila henu muyele nuru kup'etela Bwana. Efu mgendai Katya bhana bha nuru.
9 ౯ ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
Kwa ndabha matunda gha nuru ghijumulisha unofu bhuoa, haki ni ukueli.
10 ౧౦ కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
Londa ikela kakikamhobholesya Bwana.
11 ౧౧ పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
Kukotokuya ushiliki kup'etela mbhombho samu kitita sasi belili kuya ni matunda, badala yaki siyelai bhuasi.
12 ౧౨ ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
Kwa ndabha jobhili mambo ghabhiketa abha musili ghayele ni Soni hata kughayelesya.
13 ౧౩ ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
Mambo ghoa, ghaghisichulibhwa ni nuru ghiya bhuasi.
14 ౧౪ బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
Yakuwa kila kakifichulibhwa kiya mu nuruni. Efu tijobha naa, “Yumukai, bhebhe ya ugonili, na yinukai kuhomela kuwafu ni Kristu alamulila panani paku.”
15 ౧౫ బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
Efu muyelai ngangali pa mwigenda, sio Katya bhanu bhabhabelili kuya bhelevu bali kujo bhaelevu.
16 ౧౬ సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
Muukombolai muda ndabha magono ni gha uovu.
17 ౧౭ అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
Mkotokuya bhajinga, badala yaki muyelebhuayi kiki mapenzi ya Bwana.
18 ౧౮ మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
Msigali kujo mvinyo, kawilongosya kulota kuuharibifu, Badala yaki mjazibhuayi ni Roho N'takatifu.
19 ౧౯ కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
Mlongelai ni kila mmonga bhinu kizabuli, ni noli, ni nyembusa rohoni. Muyembai ni kunsifila kwa n'teema kup'etela Bwana.
20 ౨౦ ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
Mpisiayi shukulani daima kwa mambo ghoa kup'etela lihina la Kristu Yesu Bwana wa yhoto ni kwa K'yara Dadi.
21 ౨౧ క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
Mjipisyai mwayhomo kila mmonga ni kwa bhangi kwa heshima ya Kristu.
22 ౨౨ స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
Bhadala mjipisyai kwa bhagosi bhinu, Katya kwa Bwana.
23 ౨౩ క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
Kwa ndabha n'gosi ndo mutu kwa n'dala, Katya kristu kaayele ndo mutu wa kanisa. Ndo nayaikombela mibhele.
24 ౨౪ సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
Lakini kutya likanisa kalikiyele pasi pa Kristu, kelakela bhadala lasima bhaketai mebhua kwa bhagosi bhabhi kwa kila lijambo.
25 ౨౫ పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
Bhagosi, mbhaganai bhadala bhinu kutya Kristu kaaliganili likanisa na ajipisili muene kwajia ya muene.
26 ౨౬ సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
Aketili naa ili liyelai takatifu. Alitakese kwa kulisuka ni masi kup'etela lilobhi.
27 ౨౭ దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
Aketili naa ili abhwesyai kujiwasilishila muene likanisa tukufu, papadulili lidoa Wala waa au khenu kakifanana ni agha, badala yaki ndo takatifu yaliyele hee ni kosa.
28 ౨౮ అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
Kwa njela yela, bhagosi bhilondeka kubhagana bhadala bhabhi kutya mibhele ya bhene. Yola ya akamgana n'dala munu akajigana muene.
29 ౨౯ ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
Ayehe hata mmonga yaakaudadila mbhele wa muene. Badala yaki, akaulutubisha ni kuugana, kutya Kristu kabhele kaaliganili likanisa.
30 ౩౦ మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
Ndabha tete ndo bhashiriki bha mbhele wa muene.
31 ౩౧ “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
“Ndabha ya ele bhagosi alandheka dadi munu ni nyongo munu na alaungana ni n'dala munu, ni abhu bhabhele bhalaya mbhele ummonga.”
32 ౩౨ ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
Obho wayele kama ufighibhu. Ila ni fobha kup'etela Kristu ni likanisa.
33 ౩౩ చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
Kayilondeka, kila mmonga bhinu an'ganai n'dala munu kutya yu muene, ni n'dala lazima amheshimuayi n'gosi munu. h