< ద్వితీయోపదేశకాండమ 5 >
1 ౧ మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి.
Un Mozus saaicināja visu Israēli un sacīja uz tiem: klausies, Israēl, tos likumus un tās tiesas, ko es šodien priekš jūsu ausīm runāju, ka jūs tos mācaties un vērā ņemat, tos darīt.
2 ౨ మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు.
Tas Kungs, mūsu Dievs, ar mums derību derējis Horebā.
3 ౩ ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు.
Ar mūsu tēviem Tas Kungs šo derību nav derējis, bet ar mums, ar mums, kas šeit visi šodien esam dzīvi.
4 ౪ యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు.
Vaigu vaigā Tas Kungs ar jums ir runājis tai kalnā no uguns vidus.
5 ౫ కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు.
Es tanī laikā stāvēju starp To Kungu un jums, jums darīt zināmu Tā Kunga vārdu; jo jūs bijāties no tā uguns un nekāpāt uz to kalnu. Un Viņš sacīja:
6 ౬ ‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
Es esmu Tas Kungs, tavs Dievs, kas tevi izvedis no Ēģiptes zemes, no tā vergu nama.
7 ౭ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
Tev nebūs citus dievus turēt priekš Manis.
8 ౮ పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు.
Tev nebūs sev darīt nekādu tēlu nedz līdzību ne no tā, kas augšā debesīs, ne no tā, kas apakšā virs zemes, ne no tā, kas ūdenī apakš zemes.
9 ౯ వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను.
Tev nebūs priekš tiem zemē mesties nedz tiem kalpot; jo Es Tas Kungs, tavs Dievs, esmu stiprs un dusmīgs Dievs, kas piemeklē tēvu grēkus pie bērniem trešā un ceturtā augumā pie tiem, kas Mani ienīst,
10 ౧౦ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.
Un dara žēlastību pie tūkstošiem, kas Mani mīļo un Manus baušļus tur.
11 ౧౧ మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.
Tev nebūs Tā Kunga, sava Dieva, vārdu nelietīgi velti valkāt, jo Dievs to nepametīs nesodītu, kas Viņa vārdu nelietīgi velti valkā.
12 ౧౨ మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి.
Turi to dusēšanas dienu, ka tu to svētī, itin kā tev Tas Kungs, tavs Dievs ir pavēlējis.
13 ౧౩ ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి.
Sešas dienas tev būs strādāt un visu savu darbu darīt;
14 ౧౪ ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.
Bet tā septītā diena ir Tā Kunga, tava Dieva, dusēšanas diena; tad tev nebūs nekādu darbu darīt, ne tev, ne tavam dēlam, ne tavai meitai, ne tavam kalpam, ne tavai kalponei, ne tavam vērsim, ne tavam ēzelim, nedz kādam no taviem lopiem, nedz tavam svešiniekam, kas ir tavos vārtos, lai tavs kalps un tava kalpone var dusēt tā kā tu.
15 ౧౫ మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.
Jo tev būs pieminēt, ka tu esi bijis kalps Ēģiptes zemē, un ka Tas Kungs, tavs Dievs, tevi no turienes ir izvedis caur stipru roku un izstieptu elkoni, tāpēc Tas Kungs, tavs Dievs, tev ir pavēlējis, turēt to dusēšanas dienu.
16 ౧౬ మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.
Tev būs savu tēvu un savu māti godāt, itin kā Tas Kungs, tavs Dievs tev ir pavēlējis, lai tu ilgi dzīvo un tev labi klājās tai zemē, ko Tas Kungs, tavs Dievs, tev dos.
18 ౧౮ వ్యభిచారం చేయకూడదు.
Un tev nebūs laulību pārkāpt.
20 ౨౦ మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.
Un tev nebūs nepatiesu liecību dot pret savu tuvāko.
21 ౨౧ మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
Un tev nebūs iekārot sava tuvākā sievu. Un tev nebūs iekārot sava tuvākā namu, nedz viņa tīrumu, nedz viņa kalpu, nedz viņa kalponi, nedz viņa vērsi, nedz viņa ēzeli, nedz kaut ko, kas tavam tuvākam pieder.
22 ౨౨ యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.
Šos vārdus Tas Kungs runāja uz visu jūsu draudzi kalnā no uguns, mākoņa un tumsas ar lielu balsi, un nekā nepielika klāt, un Viņš tos rakstīja uz diviem akmens galdiņiem un tos man iedeva.
23 ౨౩ ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికి వచ్చి,
Un kad jūs dzirdējāt to balsi no tās tumsas, un tas kalns ar uguni dega, tad jūs pie manis nācāt, visi jūsu cilšu virsnieki un jūsu vecaji, un sacījāt:
24 ౨౪ ‘మన యెహోవా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం.
Redzi, Tas Kungs, mūsu Dievs, mums ir rādījis Savu godību un Savu augstību, un mēs esam dzirdējuši Viņa balsi no uguns. Šodien mēs esam redzējuši Dievu ar cilvēkiem runājam, un ka tie paliek dzīvi.
25 ౨౫ కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం.
Bet nu, kāpēc mums būs mirt? Jo šis lielais uguns mūs norīs; ja mēs Tā Kunga, sava Dieva, balsi vēl joprojām dzirdēsim, tad mums jāmirst.
26 ౨౬ మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు?
Jo kas ir visa miesa, ka varētu dzirdēt tā dzīvā Dieva balsi no uguns runājam, tā kā mēs, un paliktu dzīva?
27 ౨౭ నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.’
Pieej tu un klausies visu, ko Tas Kungs, mūsu Dievs, runās, un runā tu uz mums visu, ko Tas Kungs, mūsu Dievs, uz tevi runās; tad mēs klausīsim un to darīsim.
28 ౨౮ మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. ‘ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే.
Kad nu Tas Kungs dzirdēja jūsu vārdu balsi, ko jūs uz mani runājāt, tad Tas Kungs sacīja uz mani: Es esmu dzirdējis šo ļaužu vārdu balsi, ko tie uz tevi runājuši; tie ir labi darījuši ar visu, ko tie runājuši.
29 ౨౯ వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.
Ak kaut viņiem būtu tāda sirds, Mani bīties un visus Manus baušļus turēt mūžīgi, ka viņiem labi klātos un viņu bērniem mūžīgi!
30 ౩౦ “వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు.
Ej, saki tiem: griežaties atpakaļ uz savām teltīm.
31 ౩౧ నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.’
Bet tu stāvi šeit pie Manis, lai Es uz tevi runāju visus tos baušļus un likumus un visas tās tiesas, ko tev viņiem būs mācīt, ka tie tā dara tai zemē, ko Es tiem dodu iemantot.
32 ౩౨ వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.
Ņemiet tad vērā, ka jūs darāt, itin kā Tas Kungs, jūsu Dievs, jums ir pavēlējis, un neatkāpjaties ne pa labo, ne pa kreiso roku.
33 ౩౩ మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”
Bet pa ikkatru ceļu, ko Tas Kungs, jūsu Dievs, jums pavēl, jums būs staigāt, lai jūs dzīvojat un jums labi klājās un ilgi dzīvojat tai zemē, ko jūs iemantosiet.