< ద్వితీయోపదేశకాండమ 33 >
1 ౧ దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు
Ama'i Anumzamofo eri'za ne' Mosese'ma, Israeli vahe asomu ke huzmanteteno fri'nea naneke.
2 ౨ శేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.
Hagi Mosese'a amanage hu'ne, Ramo'a Sainai agonareti eno Seiri agonarera zage hanatiankna huno eme remsa huneranteno, Parani agonaretira remsa nehuno kopasi'namo tamaga kaziga azampi me'negeno rumarave nehigeno, 10 tauseni'a ruotge hu'naza ankero vahe'aramine e'ne.
3 ౩ నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.
Agra'a vahe'ma ruotge'ma hu'naza vahera Ra Anumzamo'a, avesi nezmanteno, aza agusafi zamavarente'nege'za, Agri nanekea nentahi'za, Agri agaka nevaririze.
4 ౪ మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, యాకోబు సమాజానికి అది వారసత్వం.
Hagi Ra Anumzamo'ma kasegema tami'neana, mago mareri fenoza Israeli vahe'mota tami'ne.
5 ౫ అప్పుడు ప్రజల అధికారులూ ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే యెహోవా యెషూరూనులో రాజయ్యాడు.
Hagi ugagota kva vahe'tmimo'zama atruma hazageno, maka Israeli naga'mo'za magopi atruma hazageno'a, Ra Anumzamo'a zamagri kini mani'ne.
6 ౬ రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే.
Nagra anage hu'na Rubeni nagakura nehue, Rubeni nagara kasefa hu'za manigahazanagi, atrege'za fanenea osiho.
7 ౭ యూదా గురించి మోషే ఇలా పలికాడు, యెహోవా, యూదా ప్రజల మనవి విని, మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి
Hagi Juda nagakura amanage hu'ne, Ra Anumzamoka Juda agerura antahinka, vahe'afi avarenka efro. Hankave zaminka zamaza huge'za, ha' vahezmia hara huzamanteho.
8 ౮ లేవీ గురించి మోషే ఇలా పలికాడు, నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు.
Hagi Livae nagakura amanage hu'ne, Ra Anumzamoka kentahi eri'za nagaka'a, Livae nagara Tamimi havene Urimi havene kagri kavesi'zama hakeno, erifore'ma hu'zana zami'nane. Masa kumate'ene Meriba tinte'ene rezamahenka ke'nane.
9 ౯ నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చెయ్యలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. నీ నిబంధన పాటించాడు.
Ana'ma hanke'za zamagra keka'a antahi'za amage nente'za, huhagerafi huvempa kasegea kegava hu'naze. Nezmarerama nezamafama mofavrezmima zamafuhe'ima zamasarahehe'i kema antahiza nevaririza avamena agatere'za, Kagri kea avariri'naze.
10 ౧౦ అతడు యాకోబుకు నీ విధులనూ, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.
Zamagra tra keka'a Jekopuna rempi humigahaze. Zamagra kasegeka'a Israelina rempi humigahaze. Zamagra mnanentake'za kavuga nente'za, kre fanane hu ofa Kresramana vu itaka'are kregahaze.
11 ౧౧ యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచే వారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్ళు మళ్ళీ లేవరు.
Ra Anumzamoka Livae nagamofo eri'zana asomu hunezamantenka, zamazanu'ma avako hu'za eri'naza eri'zanena muse hunka antahizamigeno knare hino. Ha' vahe'zmia zamatama kri'are zamazeri haviza nehunka, zamavaresrama huzmanteno antahi havizama huzamante'nia vahera o'oti'are zamahetrege'za maseho.
12 ౧౨ బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు.
Hagi Benzameni nagakura huno, Anumzamo'a avesi zamante'neanki'za knare hu'za agrane manigahaze. Agra maka kna hankozmi mani'neno afunte zamavarentegahie.
13 ౧౩ యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో,
Hagi Josefe nagakura amanage hu'ne, Josefe naga'mofo mopa, Ra Anumzamo'a marerisa zana monafinkati ata ko'ene mopa agu'afinti tinuti'ene asomura huntegahie.
14 ౧౪ సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో,
Hagi hozatamifina zagema rentesigeno'a ne'zamo'a knare nehina, ikama ementena ne'zana knare huta hamaregahaze.
15 ౧౫ పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో,
Hagi korapa me'nea agonaramimpima antesaza hozamo'a knare hugahie. Mevava neonse agonaramimpintira knare huta hiranto ne'za hamaregahaze.
16 ౧౬ భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక.
Hagi ama mopafina hentofa zantaminu anteviteno asomura hunezamanteno, zafafima tevema neregeno nagrite'ma efore'ma hu'nea ne'mofo avesi'zamo'a, agrite megahie. Hagi Josefe nagara kini fetorimo zmasenire meankna huno asomu'mo'a me'nena, afuhe'mokizmi amu'nompina kva vahe manigahaze.
17 ౧౭ తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. మనష్షేకు చెందిన వేలమంది.
Hagi Josefena, hanave'amo'a agonesa ve bulimakamofo hanavemo'ma hiaza hugahie. Hagi hanave'amo'a, afi' ve bulimakao afu'mofo pazive'agna huno hanavenentake hugahie. Agra ha' vahe'aramina zamavaririsige'za mopa atumparega vnageno, Efraemi naga'mo'za 10 tauseni'a agatere'za manisageno, Manase naga'mo'za 1 tauseni'a agatere'za manigahaze.
18 ౧౮ జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు.
Hagi Zebuluni nagaku'ene Isaka naga'enenkura amanage hu'ne, Zebuluni nagara kama ante'naza zamo'a knare huno hageno marenerina muse hiho. Hagi Isaka naga'mota seli nontimifima mani'neta hanaza zamo'a, knare huno nehagena muse hiho.
19 ౧౯ వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధినీ సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.
Zanagra vahetmina ke hanake'za agonare esage'za, e'i anante fatgo ofa Kresramana vugaha'e. Na'ankure zanagra hagerimpinti'ene, kasepampintira tusi zago feno eri fore hu'na'e.
20 ౨౦ గాదు గురించి మోషే ఇలా పలికాడు. గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
Hagi Gati nagakura amanage hu'ne, Gati naga'mofo mopama erira huzmante'nimofona, ra agi amigahaze. Gati'a laionimo'ma mago'a zagagafama aheno avufgama asenima tagana vazinaku'ma pri hu'neno kva huno mani'neankna hu'ne.
21 ౨౧ అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు.
Agra kva vahe'mo'za eriga mopa, knare'ma hu'nea mopa eri'ne. Hagi kva vahe'timima atruma hu'nafina Ra Anumzamofo fatgo avu'avara nehuno, tra ke'a amage'ante'ne.
22 ౨౨ దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది.
Hagi Dani nagakura amanage hu'ne, Dani naga'mo'za kasefa laionigna hu'za Basani kumatetira akasi hu'za hara eme hugahaze.
23 ౨౩ నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.
Hagi Naftali nagakura amanage huno hu'ne, Naftali naga'mo'a Ra Anumzamofo avu'ava zampine asomupine aviteno nemanino, hagerinkaziga mopane, sauti kaziga mopanena eri'ne.
24 ౨౪ ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు
Hagi Asa nagakura amanage hu'ne, Asa naga'mo'za mago'a nagara zamagatere'za tusi'a asomupi nemanisage'za zamafuhe'mo'za zamagrikura tusiza hu'za zamavesi zmantegahaze. Hagi olivi masavemo'a rama'a hanige'za tagi'za zamaga sese hugahaze.
25 ౨౫ నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే.
Hagi kuma'zmimofo kafama erigino rentrakoma hu'zana, ainireti'ene bronsireti'ene tro hunente'za, mago zankura ontahi knare hu'za manigahaze.
26 ౨౬ యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు.
Israeli vahe'mota, tagri Anumzankna anumzana magora omani'ne. Hagi tagri'ma taza huku'ma ne-egeno'a, hampomo'a karisi'agna huno hanavenentake masa'ane avreno ne-e.
27 ౨౭ నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు.
Manivava Anumzamo'a fraki kumatie. Mevava azampi Agra zamavareno vano nehuno, ha' vahetamia azeri ante'nena, zamahe fri vagareho!
28 ౨౮ ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
Hagi Israelina kva huntesigeno knare huno manigahie. Hagi Jekopuna ha' vahe'amo'za azeri havizana osanageno, wainine witinema avi'mate'nea mopafi mani'nenkeno, monafintira ata kora runtegahie.
29 ౨౯ ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
Israeli vahera muse hiho, ina vahe Ra Anumzamo'a tamagri'ma tamagu'ma vazi'neaza huno zamagura vazi'nea vahera mani'naze? Agra tamazama nehia hankone, tamazama higetama ha'ma azerita agatemaneraza bainati kazi mani'ne. Ha' vahe'mo'za tamagafi evasesageta zamagumpi tamaga reneta avoa hagegahaze.