< 2 కొరింథీయులకు 13 >

1 మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి.”
Ve ve a thum voeinaak nangmih ka ni hqipnaak khqi na awm kaw. Ikawmyih a kawng awhawm thlang pakkhih pakthum simpyikung simpyinaak ing nami caksak aham awm hy.
2 నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసిన వారికీ మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ వస్తే, నేను వారిని వదిలి పెట్టను.
Nangmih a venawh ka awm awh a hih voeinaak na ngaihtaaknaak awi nik kqawn pek khqi hawh nyng. Tuh kamah am ka awm awh nik kqawn law pek khqi tlaih bai nyng: Kang hlat law tlaih awh ak thawlhkhqi ingkaw them chang ak saikhqi ce am hlyn kawng nyng,
3 క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిశాలిగా ఉన్నాడు.
kai awhkawng Khrih ing awi ak kqawn tang hy voei nu tice nangmih ing kyk uhyk ti. Nangmih ing tuqunaak awh anih ce tha amak awm thlang na am awm hy, nangmih anglakawh ak tha awm hy.
4 బలహీనతను బట్టి ఆయనను సిలువ వేశారు గాని, దేవుని శక్తిని బట్టి ఆయన సజీవుడుగా ఉన్నాడు. మేము కూడా ఆయనలో బలహీనులమైనా, మీతో మాట్లాడేటప్పుడు మాత్రం దేవుని శక్తితో జీవం కలిగి ఉంటాము.
Tha ama awm doena thinglam awh tai hlai uhy, Khawsa thaawmnaak ing hqing hy. Cemyih lawtna, kaimih taw amah awh tha amak awm na awm hlai unyng, nangmih a bibi aham amah awh Khawsa thaawmnaak ing awm kawng unyng.
5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.
Cangnaak ak khuiawh nami awm ingkaw am nami awm ce, na mimah ingkaw na mimah noek dak qu lah uh. Am awhtaw, nangmih awh Jesu Khrih awm hy ti namimah ing am naming sim qu thai nawh nu? Amak ngaih thlangna am nami awm awhtaw.
6 మేము పరీక్షలో ఓడిపోయే వారం కామని మీరు తెలుసుకోగలరని నా నమ్మకం.
Kaimih taw a ngaih kana am awm unyng tih namik simna ning ngai khqi nyng.
7 మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము యోగ్యులంగా కనబడాలని కాదు గాని, మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేయాలని మా ఉద్దేశం.
Amak thym na bi am nami binaak aham Khawsa venawh cykcah unyng. Noek a daknaak awh amni bo hy tice thlang ing a huhnaak ham am nawh, amni sai namih hy tinawh anik poek awh awm ak thym ik-oeih ce ni sainaak aham ni.
8 మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.
Awitak ing ak kalh na ikawm amni sai thai hy, awitak aham ni ikawm ni sai uh hy.
9 మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్నారని సంతోషిస్తున్నాము. మీరు సంపూర్ణులు కావాలని కూడా ప్రార్థిస్తున్నాం.
Kaimih taw kamik tha ama awm awh zeel unyng, cehlai nangmih taw namik tha awm hy; kaimih ing nangmih nami soepnaak aham cykcah unyng.
10 ౧౦ అందువల్లే నేను దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మిమ్మల్ని పడగొట్టడానికి కాక, కట్టడానికే యిచ్చాడు.
Cedawngawh ni kamah am ka awm awh ve ak ca ve ka qee law hy, ka law awh ka sai thainaak haw na nawh am ka tlungnaak aham – cawhkaw saithainaak taw nangmih hqenaak aham am nawh dyih sak aham ni.
11 ౧౧ చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనసుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.
A hukhit na taw koeinaakhqi kut nim tuk khqi nyng. Soepnaak ben ce cai na unawh taw, qeennaak ka thoeh law ve ngai lah uh, kawlung kutoet na ta unawh taw, qoepnaak ing awm lah uh. Cawhtaw lungnaak ingkaw qoepnaak Khawsa ce nangmih a venawh awm kaw.
12 ౧౨ పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు అభివందనాలు చెప్పుకోండి.
Pynoet ingkaw pynoet ak ciimcaih mawknaak ing mawk qu lah uh.
13 ౧౩ పరిశుద్ధులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.
Thlakciimkhqi boeih ing kut nim tuk khqi uhy.
14 ౧౪ ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.
Bawipa Jesu Khrih am qeennaak, Khawsa lungnaak ingkaw, Ciim Myihla awmpyinaak taw nami venawh awm seh.

< 2 కొరింథీయులకు 13 >