< 1 పేతురు 2 >
1 ౧ ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి
Тим то, відложивши всяку злобу, і всякий підступ і лицемірство і зависть і всяку осуду,
2 ౨ అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి.
Яко ж новорожденні дїти будьте жадні словесного чистого молока, щоб у ньому виросли на спасеннє;
3 ౩ కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
коли покушали, що благий Господь.
4 ౪ మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి.
Приступаючи до Него, до каменя живого, від людей відкинутого, від Бога ж вибраного, дорогого,
5 ౫ ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
і самі, яко живе каміннє, будуйте дім духовний, сьвященьство сьвяте, щоб приношено духовні жертви любоприємні Богу через Ісуса Христа.
6 ౬ ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”
Тим то й стоїть в писанню: "Ось, владу в Сионї угольний, камінь, ви. браний, дорогий; і віруючий в Него не осоромить ся."
7 ౭ కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి, “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.”
Оце як вам віруючим, - дорогий, неслухняним же "камінь, що відкинули будівничі, та став ся у голову угла, - камінь спотикання і скеля поблазнї";
8 ౮ అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.
і спотикають ся, не слухаючи слова, на що вони й полишені.
9 ౯ చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.
Ви ж - рід вибраний, царске Сьвященьство, нарід сьвятий, люде прибрані, щоб звіщали чесноти Покликавшого вас із темряви у дивне своє сьвітло;
10 ౧౦ ఒకప్పుడు మీరు ప్రజ కాదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు కనికరం పొందారు.
ви, колись і не народ, а тепер народ Божий; непомилувані, а тепер помилувані.
11 ౧౧ ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను.
Любі, молю, як чужосторонцїв ї прохожих, ухилятись від тілесного хотїння, котре воює проти душі,
12 ౧౨ యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
і вести добре життє своє між поганами, щоб, у чому судять вас яко лиходіїв, наглядаючи добрі дїла (ваші), славили Бога в день одвідання.
13 ౧౩ ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి.
Тим то коріть ся всякому чоловічому начальству ради Господа: чи то цареві, яко значному,
14 ౧౪ రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి.
чи то начальникам, яко від него посланим на одмщеннє лиходїям, а на хвалу добротворпям.
15 ౧౫ ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
Така бо воля Божа, щоб ви, роблячи добро, затикали уста невіжи безрозумних людей,
16 ౧౬ స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
яко свобідні, а не яко ті, що мають свободу за покриттє злоби, а яко слуги Божі.
17 ౧౭ అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.
Усїх шануйте; браттівство любіте; Бога лякайтесь; царя честїть.
18 ౧౮ సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.
Слуги, з усяким страхом корітесь панам, не тільки добрим і лагідним, а також лукавим.
19 ౧౯ ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం.
Се бо угодно перед Богом, коли хто ради совісти Божої переносить смуток, страждаючи не по правдї.
20 ౨౦ మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది.
Яка бо похвала, коли, согрішаючи й биті в лице, терпите? Тільки коли добре робите, і, страждаючи терпите, то се угодно перед Богом.
21 ౨౧ దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.
На се бо ви покликані, бо і Христос страждав за вас, оставляючи вам приклад, щоб ви йшли слїдом за Його стопами;
22 ౨౨ ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
котрий не зробив гріха, анї не знайдено підступу в устах Його;
23 ౨౩ ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
котрий, злословлений, не злословив, і страждаючи, не грозив, а передав Судячому праведно;
24 ౨౪ మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.
котрий гріхи наші сам піднїс на тїлї своїм на дереві, щоб ми, для гріхів умерши, правдою жили; котрого "ранами сцїлились".
25 ౨౫ మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.
Були бо ви, як вївцї блукаючі; тільки ж вернулись нинї до Пастиря і Владики душ ваших.