< 1 కొరింథీయులకు 3 >
1 ౧ సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది.
Un, brāļi, es nevarēju ar jums runāt kā ar garīgiem, bet kā ar miesīgiem, kā ar nejēgām iekš Kristus.
2 ౨ మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు.
Es jūs esmu dzirdinājis ar pienu un ne ar barību, jo jūs vēl nespējāt; bet arī tagad jūs vēl nespējiet.
3 ౩ ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
Jo jūs vēl esat miesīgi: jo kamēr jūsu starpā ir ienaids un strīdus un šķelšanās, vai jūs neesat miesīgi un vai nestaigājat pēc cilvēku kārtas?
4 ౪ మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
Jo kad cits saka: es turos pie Pāvila, un cits: es pie Apollus, vai jūs neesat miesīgi?
5 ౫ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు.
Kas tad ir Pāvils, un kas ir Apollus? Tie ir kalpi vien, caur kuriem jūs esat palikuši ticīgi, un tā, kā Tas Kungs ikvienam ir devis.
6 ౬ నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే.
Es esmu dēstījis, Apollus ir slacinājis; bet Dievs ir audzinājis.
7 ౭ కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
Tad nu nedz tas dēstītājs ir kas, nedz tas slacinātājs, bet Dievs, kas audzina.
8 ౮ నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు.
Un tas dēstītājs un tas slacinātājs ir vis viens; bet ikkatrs dabūs savu īpašu algu, pēc sava īpaša darba.
9 ౯ మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
Jo mēs esam Dieva darba biedri, jūs esat Dieva aramais tīrums, Dieva ēka.
10 ౧౦ దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
Pēc tās Dieva žēlastības, kas man ir dota, es kā gudrs nama taisītājs esmu licis pamatu, un cits uz tā uztaisa ēku; - bet ikvienam būs pielūkot, kā viņš to ēku uztaisa.
11 ౧౧ పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
Jo citu pamatu neviens nevar likt pār to, kas ir likts, proti Jēzus, Tas Kristus.
12 ౧౨ ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే
Bet, ja kas uz šo pamatu uzceļ zeltu, sudrabu, dārgus akmeņus, kokus, sienu, salmus,
13 ౧౩ వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.
Tad ikviena darbs taps redzams, jo tā diena to atklās, - tāpēc, ka šī ugunī parādīsies; un kāds ikkatra darbs ir, to uguns pārbaudīs.
14 ౧౪ పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది.
Ja kāda darbs paliek, ko tas tur virsū uzcēlis, tas dabūs algu.
15 ౧౫ ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
Ja kāda darbs sadegs, tam būs jācieš, bet viņš pats taps izglābts, tomēr kā caur uguni.
16 ౧౬ మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
Vai nezināt, ka jūs esat Dieva nams, un ka Dieva Gars iekš jums mājo?
17 ౧౭ దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.
Ja kas Dieva namu samaitā, to Dievs samaitās; jo Dieva nams ir svēts, un jūs tas esat.
18 ౧౮ ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. (aiōn )
Lai neviens nepieviļas. Ja kam jūsu starpā šķiet, ka viņš gudrs šinī pasaulē, tas lai top ģeķis, lai kļūst gudrs. (aiōn )
19 ౧౯ ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ,
Jo šīs pasaules gudrība ir ģeķība pie Dieva, jo ir rakstīts: “Viņš satver gudros viņu viltībā.”
20 ౨౦ “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.
Un atkal: Tas Kungs pazīst gudro domas, ka tās nelietīgas.
21 ౨౧ కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే.
Tad nu neviens lai nelielās ar cilvēkiem. Jo viss jums pieder,
22 ౨౨ పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే.
Lai Pāvils, lai Apollus, lai Kefas, lai pasaule, lai dzīvība, lai nāve, lai klātesošas lietas, lai nākamas - viss jums pieder;
23 ౨౩ మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
Bet jūs Kristum, bet Kristus Dievam.