< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 8 >
1 ౧ బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
Benyamin ƒe ŋgɔgbevie nye: Bela, Asbel nye Via ŋutsu evelia eye etɔ̃lia ŋkɔe nye Ahara,
2 ౨ మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
eneliae nye Noha eye atɔ̃liae nye Rafa.
3 ౩ వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
Bela ƒe viŋutsuwoe nye: Ada, Gera, Abihud,
4 ౪ అబీషూవ, నయమాను, అహోయహు,
Abisua, Naaman, Ahoa
5 ౫ గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
Gera, Sefufan kple Huram.
6 ౬ ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
Ehud ƒe viwo nye hlɔ̃metatɔwo le Geba. Wolé wo le aʋa me eye woɖe aboyo wo yi Manahat. Woawoe nye:
7 ౭ ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
Naaman, Ahiya, Gera, ame si wogayɔna be Heglam, ame si dzi Uza kple Ahihud.
8 ౮ షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
Saharaim gbe srɔ̃a eveawo, Husim kple Baara.
9 ౯ అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
Edzi viwo kple Hodes, srɔ̃a yeyea le Moab nyigba dzi. Ɖeviawoe nye Yobab, Zibia, Mesa, Malkam,
10 ౧౦ యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
Yeuz, Sakia kple Mirma. Ame siawo katã va zu hlɔ̃mefiawo.
11 ౧౧ హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
Do ŋgɔ la, srɔ̃a Husim dzi Ahitub kple Elpaal nɛ.
12 ౧౨ ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
Elpaal ƒe viwoe nye: Eber, Misam, Semed, ame si tso Ono du kple Lod du kple kɔƒe siwo ƒo xlã wo.
13 ౧౩ ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
Via bubuwoe nye Beria kple Sema, hlɔ̃mefia siwo nɔ Aiyalon; wonya ame siwo nɔ Gat tsã la dzoe.
14 ౧౪ బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
Elpaal ƒe viwo dometɔ aɖewoe nye: Ahio, Sasak kple Yeremot.
15 ౧౫ జెబద్యా, అరాదు, ఏదెరు,
Beria ƒe viwoe nye: Zebadia, Arad, Eder,
16 ౧౬ మిఖాయేలు, ఇష్పా, యోహా.
Mikael, Ispa kple Yoha.
17 ౧౭ ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
Elpaal ƒe viwo dometɔ aɖewoe nye: Zebadia, Mesulam, Hizku, Heber,
18 ౧౮ ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
Ismerai, Izlia kple Yobab.
19 ౧౯ షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
Simei ƒe viwoe nye: Yakim, Zikri, Zabdi,
20 ౨౦ ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
Elienai, Ziletai, Eliel
21 ౨౧ అదాయా, బెరాయా, షిమ్రాతు.
Adaya, Beraya kple Simrat.
22 ౨౨ షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
Sasak ƒe viwoe nye: Ispan, Eber, Eliel,
23 ౨౩ అబ్దోను, జిఖ్రీ, హానాను,
Abdon, Zikri, Hanan
24 ౨౪ హనన్యా, ఏలాము, అంతోతీయా,
Hananiya, Elam, Antotiya,
26 ౨౬ ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
Yehoram ƒe viwoe nye: Samserai, Seharia, Atalia,
27 ౨౭ యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
Yaaresia, Eliya kple Zikri.
28 ౨౮ వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
Ame siwo nye fiawo le hlɔ̃wo nu le Yerusalem woe nye:
29 ౨౯ గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
Yeiel, Gibeon fofo, enɔ Gibeon; srɔ̃a ŋkɔe nye Maaka.
30 ౩౦ ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
Via ŋutsu tsitsitɔe nye Abdon eye eyomeviwoe nye Zur, Kis, Baal, Ner, Nadab,
31 ౩౧ గెదోరు, అహ్యో, జెకెరు.
Gedor, Ahio, Zeker
32 ౩౨ మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
kple Miklot, ame si dzi Simea. Ƒome siawo katã nɔ teƒe ɖeka le Yerusalem gbɔ.
33 ౩౩ నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
Ner dzi Kis, ame si dzi Saul eye Saul hã dzi Yonatan, Malki Sua, Abinadab kple Esbaal.
34 ౩౪ యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
Yonatan dzi Mefiboset ame si wogayɔna hã be Meribaal eye eya hã dzi Mika.
35 ౩౫ మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
Mika ƒe viwoe nye: Pitɔn, Melek, Tarea kple Ahaz.
36 ౩౬ ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
Ahaz dzi Yehoiada eye eya hã dzi Alemet, Azmavet kple Zimri, ame si dzi Moza.
37 ౩౭ మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
Moza dzi Binea, ame si ƒe viwoe nye Rafa, Eleasa kple Azel.
38 ౩౮ ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
Ŋutsuvi ade nɔ Azel si; woawoe nye: Azrikam, Bokeru, Ismael, Searia, Obadia kple Hanan.
39 ౩౯ ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
Azel nɔviŋutsu, Esek dzi viŋutsu etɔ̃; gbãtɔe nye Ulam, eveliae nye Yeus eye etɔ̃liae nye Elifelet.
40 ౪౦ ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
Ulam ƒe viwo nye aʋawɔla xɔŋkɔwo eye woƒe alɔ dzɔna le aŋutrɔdada me. Viŋutsu kple tɔgbuiyɔvi alafa ɖeka blaatɔ̃ nɔ esi eye wo katã wonye Benyamin ƒe dzidzimeviwo.