< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 3 >
1 ౧ దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.
És ezek voltak Dávid fiai, akik születtek neki Chebrónban: az elsőszülött Amnón, a Jizreélbeli Achínóamtól; a második Dániel, a Karmelbeli Abigájiltól;
2 ౨ మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.
a harmadik Absálóm, fia Máakhának, Talmáj Gesúr királya leányának; a negyedik Adónija, Chaggit fia;
3 ౩ అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
az ötödik Sefatja Abítáltól; a hatodik Jitreám, nejétől Eglától.
4 ౪ ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు. యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
Hatan születtek neki Chebrónban. És ő ott király volt hét évig és hat hónapig; harminchárom évig pedig király volt Jeruzsálemben.
5 ౫ యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.
És ezek születtek neki Jeruzsálemben: Simea, Sóbáb, Nátán és Salamon; négyen Bat-Súától, Ammíél leányától,
6 ౬ దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
Jibchár, Elísámá és Elífélet:
7 ౭ నోగహు, నెపెగు, యాఫీయ,
Nógah, Néfeg és Jáfia;
8 ౮ ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.
Elísámá, Eljádá és Elífélet: kilencen.
9 ౯ వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.
Mind Dávid fiai, az ágyasok fiain kívül; és Támár volt a nővérük.
10 ౧౦ సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
És Salamon fia: Rechabeám; Abija a fia, Ászá a fia, Jehósáfát a fia;
11 ౧౧ యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.
Jórám a fia, Achazjáhú a fia, Jóás a fia;
12 ౧౨ యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.
Amacjáhú a fia, Azarja a fia, Jótám a fia;
13 ౧౩ యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
Ácház a fia, Chizkijáhú a fia, Menasse a fia;
14 ౧౪ మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
Ámón a fia, Jósijáhú a fia.
15 ౧౫ యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
Jósijáhú fiai pedig: az elsőszülött Jóchánán, a második Jehójákim, a harmadik Cidkijáhú, a negyedik Sallúm.
16 ౧౬ యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.
És Jehójákim fiai: Jekhonja a fia, Cidkija a fia.
17 ౧౭ యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
Jekhonja fiai pedig: Asszir, Sealtiél a fia,
18 ౧౮ మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
meg Malkírám, Pedája, Senaccár, Jekamja, Hósámá és Nedabja.
19 ౧౯ పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.
És Pedája fiai: Zerubbábel és Simei; és Zerubbábel fia: Mesullám és Chananja; és Selómít a nővérük;
20 ౨౦ అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.
meg Chasúba, Óhel, Berekhja, Chaszadja, Júsab-Cheszed, öten.
21 ౨౧ హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.
És Chananja fia Pelatja meg Jesája; Refája fiai, Arnán fiai, Óbadja fiai, Sekhanja fiai.
22 ౨౨ షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.
És Sekhanja fiai: Semája, és Semája fiai: Chattús, Jigeál, Báríach, Nearja és Sáfát, hatan.
23 ౨౩ నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
És Nearja fia: Eljóénaj, meg Chizkija és Azríkám, hárman.
24 ౨౪ ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.
És Eljóénaj fiai: Hódavjáhú, Eljásíb, Pelája, Akkúb, Jóchánán, Delája és Anáni, heten.