< 2 Korinthierbrevet 13 >

1 Kommer jag tredje gången till eder, så skola uti två eller tre mäns mun alla saker bestå.
మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి.”
2 Jag hafver det sagt eder tillförene, och säger eder det tillförene, såsom närvarandes, i den andra reson; och skrifver det nu frånvarandes, dem som tillförene syndat hafva, och allom dem androm. Om jag åter kommer, skall jag intet skona;
నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసిన వారికీ మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ వస్తే, నేను వారిని వదిలి పెట్టను.
3 Efter I söken att I en gång skolen förnimma honom, som i mig talar, nämliga Christum, hvilken när eder intet svag är, utan är mägtig ibland eder.
క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిశాలిగా ఉన్నాడు.
4 Ty ändock han vardt korsfäst i svagheten, så lefver han likväl i Guds kraft; och ändock vi ock äre svage i honom, så lefve vi likväl med honom, uti Guds kraft, när eder.
బలహీనతను బట్టి ఆయనను సిలువ వేశారు గాని, దేవుని శక్తిని బట్టి ఆయన సజీవుడుగా ఉన్నాడు. మేము కూడా ఆయనలో బలహీనులమైనా, మీతో మాట్లాడేటప్పుడు మాత్రం దేవుని శక్తితో జీవం కలిగి ఉంటాము.
5 Försöker eder sjelfva, om I ären i trone; bepröfver eder sjelfva. Eller kännen I eder icke sjelfva, att Jesus Christus är uti eder? Utan så kunde vara, att I odugelige ären.
మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.
6 Men jag hoppas, att I väl skolen känna, att vi icke odugelige ärom.
మేము పరీక్షలో ఓడిపోయే వారం కామని మీరు తెలుసుకోగలరని నా నమ్మకం.
7 Och önskar jag af Gudi, att I intet ondt gören; icke på det vi skulle synas dugelige; utan att I skolen göra hvad redeligit är, och vi blifve då som vi odugelige vorom.
మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము యోగ్యులంగా కనబడాలని కాదు గాని, మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేయాలని మా ఉద్దేశం.
8 Ty vi kunnom intet emot sanningene; utan med sanningene.
మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.
9 Men vi fröjde oss, när vi svage äre, och I mägtige; och det samma önske vi ock, nämliga edor fullkomlighet.
మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్నారని సంతోషిస్తున్నాము. మీరు సంపూర్ణులు కావాలని కూడా ప్రార్థిస్తున్నాం.
10 Derföre skrifver jag ock detta frånvarandes, på det, då jag är tillstädes, jag icke skall sträng vara, efter den magt som Herren hafver mig gifvit till förbättring, och icke till förderf.
౧౦అందువల్లే నేను దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మిమ్మల్ని పడగొట్టడానికి కాక, కట్టడానికే యిచ్చాడు.
11 På sistone, käre bröder, fröjder eder; varer fullkomne, tröster eder, varer ens sinnade, varer fridsamme; så blifver kärlekens och fridsens Gud när eder.
౧౧చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనసుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.
12 Helser eder inbördes med en helig kyss;
౧౨పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు అభివందనాలు చెప్పుకోండి.
13 helsa eder all helgon.
౧౩పరిశుద్ధులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.
14 Vårs Herras Jesu Christi nåd, och Guds kärlek, och den Helga Andas delaktighet vare med eder allom. Amen.
౧౪ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.

< 2 Korinthierbrevet 13 >