< Ekoruhe 1 >
1 Na ko nga ingoa enei o nga tama a Iharaira i haere ki Ihipa; i haere tahi mai ratou me Hakopa, me te whare o tenei, o tenei.
౧యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,
2 Ko Reupena, ko Himiona, ko Riwai, ko Hura,
౨దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
3 Ko Ihakara, ko Hepurona, ko Pineamine,
౩యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది.
4 Ko Rana, ko Napatari, ko Kara, ko Ahera.
౪యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో
5 Na, ko nga wairua katoa i puta mai i te hope o Hakopa, e whitu tekau wairua: i Ihipa hoki a Hohepa.
౫వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు.
6 Na kua mate a Hohepa, me ona tuakana katoa, me tera whakapaparanga katoa.
౬యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు.
7 A ka tupu nga tama a Iharaira, ka tini haere, ka hira rawa, ka kaha noa atu; a kapi ana te whenua i a ratou.
౭ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది.
8 Na kua puta he kingi hou mo Ihipa, kihai i mohio ki a Hohepa.
౮కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
9 A ka ki ia ki tona iwi, Nana, hira ake, kaha ake i a tatou te iwi o nga tama a Iharaira.
౯అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు “ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు.
10 Tena, kia ata ngarahu tatou ki a ratou; kei tini haere, a tenei ake, ki te ara he pakanga, na, ka uru hoki ratou ki o tatou hoariri, ka whawhai ki a tatou, a ka maunu atu i te whenua.
౧౦వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
11 Na ka whakaritea he rangatira akiaki mo ratou, hei whakawhui mo ratou ki a ratou kawenga. A hanga ana e ratou nga pa takotoranga taonga mo Parao, a Pitoma, a Raamahehe.
౧౧అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.
12 Engari whakawhiu noa ratou i a ratou, e hua tonu mai ana, e tupu ana. A pawera ana ratou i nga tama a Iharaira.
౧౨ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు.
13 A nanakia noa iho te whakamahinga a nga Ihipiana i nga tama a Iharaira:
౧౩ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.
14 A meatia ana e ratou kia kawa ake ratou ki te ora, i te nui o te mahi, i te paru pokepoke, i te pereki, i nga mahi katoa o te mara, a ratou mahi katoa, i whakawhiua ai ratou ki te mahi.
౧౪బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.
15 Na ka mea te kingi o Ihipa ki nga wahine whakawhanau i nga wahine a nga Hiperu; ko te ingoa o tetahi ko hipera, ko te ingoa hoki o tetahi ko Pua:
౧౫ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా.
16 I ki ia, E whakawhanau korua i nga wahine a nga Hiperu, a ka kite i a ratou i runga i nga kumete, ki te mea he tamaiti tane, whakamatea; he kotiro ia, kia ora tena.
౧౬“మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు.
17 Otira i wehi nga kaiwhakawhanau ki te Atua, kihai hoki i mea i ta te kingi o Ihipa i mea ai ki a raua, a whakaorangia ana e raua nga tamariki tane.
౧౭అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు.
18 Na ka karangatia nga kaiwhakawhanau e te kingi o Ihipa, a ka mea ki a raua, Na te aha tenei mahi a korua, i whakaora ai korua i nga tamariki tane?
౧౮ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.
19 A ka mea nga kaiwhakawhanau ki a Parao, No te mea ra, ehara nga wahine a nga Hiperu i te pena me nga wahine a nga Ihipiana; e maia ana hoki ratou, kahore ano kia tae atu te kaiwhakawhanau ki a ratou kua whanau.
౧౯అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.
20 Na ka atawhai te Atua ki nga kaiwhakawhanau; a ka nui haere te iwi, a kaha rawa ana.
౨౦మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.
21 A, no te mea i wehi nga kaiwhakawhanau ki te Atua, ka hanga e ia he whare mo raua.
౨౧ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.
22 Na ka ako a Parao ki tona iwi katoa, ka mea, Ko nga tamariki tane katoa e whanau mai, maka atu e koutou ki te awa, ko nga kotiro katoa ia, me whakaora.
౨౨అప్పుడు ఫరో “వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి” అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.