< 2 Whakapapa 22 >
1 A meinga ana e nga tangata o Hiruharama a Ahatia tana tama whakaotinga hei kingi i muri i a ia: i patua hoki nga tuakana katoa e te taua i haere mai nei i nga Arapi ki te puni. Heoi ka kingi a Ahatia, te tama a Iehorama kingi o Hura.
౧యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు.
2 E wha tekau ma rua nga tau o Ahatia i tona kingitanga, a kotahi te tau i kingi ai ia ki Hiruharama. A ko te ingoa o tona whaea ko Ataria, he tamahine na Omori.
౨అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా.
3 I haere ano ia i nga ara o te whare o Ahapa: ko tona whaea hoki tona kaiwhakatakoto whakaaro mo te mahi he.
౩దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు.
4 Na mahia ana e ia te kino ki te titiro a Ihowa, i pera me te whare o Ahapa. Ko ratou hoki ona kaiwhakatakoto whakaaro i muri i te matenga o tona papa, hei ngaromanga mona.
౪అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు.
5 Na haere ana ia i runga i to ratou whakaaro. I haere tahi ano raua ko Iehorama tama a Ahapa kingi o Iharaira ki te whawhai ki a Hataere kingi o Hiria, ki Ramoto Kireara; na kua tu a Iorama i nga Hiriani.
౫వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు.
6 A hoki ana ia ki Ietereere kia rongoatia nga tunga i tu ai ia ki Rama, i tana whawhai ki a Hataere kingi o Hiria. Na ko te haerenga mai o Ataria tama a Iehorama kingi o Hura kia kite i a Iehorama tama a Ahapa ki Ietereere, e mate ana hoki ia.
౬అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు.
7 Na, ko te whakangaromanga i a Ahatia, na te Atua, no tona haerenga ki a Iorama. I tona taenga hoki, ka puta raua ko Iehorama ki te tu i a Iehu tama a Nimihi, i whakawahia nei e Ihowa hei hatepe i te whare o Ahapa.
౭యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు.
8 A, i a Iehu e whakawa ana ki te whare o Ahapa, ka tutaki ia ki nga rangatira o Hura, ratou ko nga tama a nga tuakana o Ahatia, e mahi ana ki a Ahatia: na patua iho ratou e ia.
౮యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు.
9 Na ka rapua a Ahatia e ia, a ka mau i a ratou; i te piri hoki i Hamaria. Na ka kawea ki a Iehu, a whakamatea iho, tanumia iho; i ki hoki ratou, He tama ia na Iehohapata, na te tangata i whakapaua nei tona ngakau ki te rapu i a Ihowa. Na kore ake he kaha o te whare o Ahatia ki te pupuri i te kingitanga.
౯తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా” అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు.
10 A, no te kitenga o Ataria whaea o Ahatia, kua mate tana tama, whakatika ana ia, a whakangaromia ana e ia nga uri kingi katoa o te whare o Hura.
౧౦అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది.
11 Otiia tangohia ana e Iehohapeata, tamahine a te kingi, a Ioaha tama a Ahatia, he mea mau huna atu i roto i nga tama a te kingi i whakamatea ra, kawea atu ana raua ko tona kaihiki ki te whare moenga. Na huna ana ia e Iehohapeata tamahine a Kingi Iehorama, wahine a Iehoiara tohunga, he tuahine ano ia no Ahatia, te kitea e Ataria, i kore ai e whakamatea e ia.
౧౧అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి.
12 Na i a ratou ia e huna ana i te whare o te Atua, e ono tau; na ko Ataria te kuini o te whenua.
౧౨ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.