< Salamo 123 >
1 Ampiandraeko ama’o o masokoo, ry Mpiambesatse an-dikerañe ao.
౧యాత్రల కీర్తన పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.
2 Hehe te manahake ty fañentean’ ondevo ty fitàn-talè’e, naho ty mason’ anak’ ampatañe ty fitàn-drakemba’e, ro iandràm-pihainon-tika t’Iehovà Andrianañaharen-tika, ampara’ te tretreze’e.
౨సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి.
3 Ferenaiño zahay ry Iehovà, tretrezo, fa loho natsafen-tsirìka.
౩యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము.
4 Etsake ty fanivativà’ o mpiaiñ’ añoleñañeo o fiai’aio, vaho ty inje’ o mpirengevokeo.
౪అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.