< エズラ記 2 >
1 バビロンの王ネブカデネザルに捕えられて、バビロンに移された者のうち、捕囚をゆるされてエルサレムおよびユダに上って、おのおの自分の町に帰ったこの州の人々は次のとおりである。
౧నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
2 彼らはゼルバベル、エシュア、ネヘミヤ、セラヤ、レエラヤ、モルデカイ、ビルシャン、ミスパル、ビグワイ、レホム、バアナと共に帰ってきた。そのイスラエルの民の人数は次のとおりである。
౨వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
౩పరోషు వంశం వారు 2, 172 మంది.
౪షెఫట్య వంశం వారు 372 మంది.
౫ఆరహు వంశం వారు 775 మంది.
6 パハテ・モアブの子孫すなわちエシュアとヨアブの子孫は二千八百十二人、
౬పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
౭ఏలాము వంశం వారు 1, 254 మంది.
౮జత్తూ వంశం వారు 945 మంది.
౯జక్కయి వంశం వారు 760 మంది.
౧౦బానీ వంశం వారు 642 మంది.
౧౧బేబై వంశం వారు 643 మంది.
౧౨అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
౧౩అదొనీకాము వంశం వారు 666 మంది.
౧౪బిగ్వయి వంశం వారు 2,056 మంది.
౧౫ఆదీను వంశం వారు 454 మంది.
16 アテルの子孫すなわちヒゼキヤの子孫は九十八人、
౧౬అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
౧౭బెజయి వంశం వారు 323 మంది.
౧౮యోరా వంశం వారు 112 మంది.
౧౯హాషుము వంశం వారు 223 మంది,
౨౦గిబ్బారు వంశం వారు 95 మంది.
౨౧బేత్లెహేము వంశం వారు 123 మంది.
౨౨నెటోపా వంశం వారు 56 మంది.
౨౩అనాతోతు వంశం వారు 128 మంది.
౨౪అజ్మావెతు వంశం వారు 42 మంది,
25 キリアテ・ヤリム、ケピラおよびベエロテの子孫は七百四十三人、
౨౫కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
౨౬రమా గెబ వంశం వారు 621 మంది.
౨౭మిక్మషు వంశం వారు 123 మంది.
౨౮బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
౨౯నెబో వంశం వారు 52 మంది.
౩౦మగ్బీషు వంశం వారు 156 మంది.
౩౧వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
౩౨హారీము వంశం వారు 320 మంది.
33 ロド、ハデデおよびオノの子孫は七百二十五人、
౩౩లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
౩౪యెరికో వంశం వారు 345 మంది.
౩౫సెనాయా వంశం వారు 3, 630 మంది.
36 祭司は、エシュアの家のエダヤの子孫九百七十三人、
౩౬యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
౩౭ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
౩౮పషూరు వంశం వారు 1, 247 మంది.
౩౯హారీము వంశం వారు 1,017 మంది.
40 レビびとは、ホダヤの子孫すなわちエシュアとカデミエルの子孫七十四人。
౪౦లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
౪౧గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
42 門衛の子孫は、シャルムの子孫、アテルの子孫、タルモンの子孫、アックブの子孫、ハテタの子孫、ショバイの子孫合わせて百三十九人。
౪౨ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
43 宮に仕えるしもべたちは、ヂハの子孫、ハスパの子孫、タバオテの子孫、
౪౩నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
౪౪కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
45 レバナの子孫、ハガバの子孫、アックブの子孫、
౪౫లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
46 ハガブの子孫、シャルマイの子孫、ハナンの子孫、
౪౬హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
౪౭గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
౪౮రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
౪౯ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
50 アスナの子孫、メウニムの子孫、ネフシムの子孫、
౫౦అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
51 バクブクの子孫、ハクパの子孫、ハルホルの子孫、
౫౧బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
52 バヅリテの子孫、メヒダの子孫、ハルシャの子孫、
౫౨బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
౫౩బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
౫౪నెజీయహు, హటీపా వంశాల వారు.
55 ソロモンのしもべたちの子孫は、ソタイの子孫、ハッソペレテの子孫、ペリダの子孫、
౫౫సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
56 ヤアラの子孫、ダルコンの子孫、ギデルの子孫、
౫౬యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
57 シパテヤの子孫、ハッテルの子孫、ポケレテ・ハッゼバイムの子孫、アミの子孫。
౫౭షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
58 宮に仕えるしもべたちとソロモンのしもべたちの子孫とは合わせて三百九十二人。
౫౮నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
59 次にあげる人々はテル・メラ、テル・ハレサ、ケルブ、アダンおよびインメルから上って来た者であったが、彼らはその氏族とその血統とを示して、そのイスラエルの者であることを明らかにすることができなかった。
౫౯ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
60 すなわちデラヤの子孫、トビヤの子孫、ネコダの子孫で合わせて六百五十二人。
౬౦వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
61 祭司の子孫のうちにはハバヤの子孫、ハッコヅの子孫、バルジライの子孫があった。バルジライはギレアデびとバルジライの娘たちのうちから妻をめとったので、その名で呼ばれることになった。
౬౧ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
62 これらの者は系譜に載った者たちのうちに自分の名を尋ねたが見いだされなかったので、汚れた者として、祭司の職から除かれた。
౬౨వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
63 総督は彼らに告げて、ウリムとトンミムを身につける祭司の興るまでは、いと聖なる物を食べてはならないと言った。
౬౩ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
౬౪సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
65 このほかに、しもべおよびはしため合わせて七千三百三十七人、また歌うたう男女二百人あった。
౬౫వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
66 その馬は七百三十六頭、その騾馬は二百四十五頭、
౬౬వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
67 そのらくだは四百三十五頭、そのろばは六千七百二十頭あった。
౬౭ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
68 氏族の長数人はエルサレムにある主の宮の所にきた時、神の宮をもとの所に建てるために真心よりの供え物をささげた。
౬౮గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
69 すなわち、その力に従って工事のために倉に納めたものは、金六万一千ダリク、銀五千ミナ、祭司の衣服百かさねであった。
౬౯ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
70 祭司、レビびと、および民のある者はエルサレムおよびその近郊に住み、歌うたう者、門衛および宮に仕えるしもべたちはその町々に住み、一般のイスラエルびとは自分たちの町々に住んだ。
౭౦యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.