< Salme 87 >
1 Af Koras Sønner. En Salme. En Sang. Sin Stad, grundfæstet paa hellige Bjerge, har HERREN kær,
౧కోరహు వారసుల కీర్తన. ఒక పాట. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
2 Zions Porte fremfor alle Jakobs Boliger.
౨యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
3 Der siges herlige Ting om dig, du Guds Stad. (Sela)
౩దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. (సెలా)
4 Jeg nævner Rahab og Babel blandt dem, der kender HERREN, Filisterland, Tyrus og Kusj: en fødtes her, en anden der.
౪రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
5 Men Zion kalder man Moder, der fødtes enhver, den Højeste holder det selv ved Magt.
౫సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
6 HERREN tæller efter i Folkeslagenes Liste, en fødtes her, en anden der. (Sela)
౬యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. (సెలా)
7 Syngende og dansende siger de: »Alle mine Kilder er i dig!«
౭గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు.