< Ŵaloma 9 >
1 Nguŵecheta isyene kuti une ndili jwa Kilisito, ngangusala unami. Nningwa wangu ukuumalanjila umboni kwakulongoswa ni Mbumu jwa Akunnungu, isyene ngangulambusya.
౧నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది.
2 Ngusupuka kwannope ni ndili ni ipwetesi yangamala mu ntima mwangu,
౨
3 pakuŵa ngakombwele kupopelela nweseche ni kulekanganywa ni Kilisito kwa ligongo lya achinjangu Ŵaisilaeli, ŵaali lukosyo lumo ni une kwa chiilu.
౩సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే.
4 Ŵelewo ali Ŵaisilaeli ŵaŵasagulikwe ni Akunnungu aŵe ŵanache ŵao ŵaŵalosisye ukulu wao. Ŵalangene nawo ni kwapa Malajisyo, ŵaalosisye yakuti pakwapopelela ni kwapa ilanga yakwe.
౪వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి.
5 Ŵanyawo ali isukulu ya achambuje ŵetu, ni kutyochela mu uŵelesi wao, Kilisito ŵapagwile kwa chiilu. Ŵelewo ali Akunnungu ŵakutawala yose, alapikwe moŵa gose pangali mbesi. Eloo. (aiōn )
౫పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్. (aiōn )
6 Nganguŵecheta kuti chilanga cha Akunnungu nganichimalila. Pakuŵa nganaŵa Ŵaisilaeli wose ŵaali ŵandu ŵa Akunnungu.
౬అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
7 Atamuno nganaŵa uŵelesi wose u che Iblahimu ŵaali ŵanache ŵa Akunnungu, nambo Akunnungu ŵapele chilanga che Iblahimu achitiji, “Uŵelesi wenu chiutyochele ni che Isaka.”
౭అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.”
8 Malumbo gakwe gali, ngaŵa ŵanache ŵaŵapagwile kwa chiilu ni ŵaali ŵanache ŵa Akunnungu, nambo aŵala ŵanache ŵaŵapagwile kwa chilanga cha Akunnungu ni ŵachaŵilanjikwe uŵelesi u che Iblahimu.
౮అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు.
9 Pakuŵa chilanga chiŵachilanjile Akunnungu ni chelechi, “Katema kakasagulikwe chingaiche, ni che Sala chaligopole mwanache jwannume.”
౯ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.”
10 Ni ngaŵa yeleyo pe, nambo che Lebeka ŵakwete ŵanache ŵaŵili ŵachilume ŵaŵaŵelekwe ni atati ŵamo, ŵaali che Isaka ambuje ŵetu.
౧౦అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు,
11 Pakuŵa akanapagwe maŵila, namose akanatende indu yambone pane yangalumbana, pakuti nningwa wa Akunnungu wa kusagula uwoneche.
౧౧దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం,
12 Akunnungu ŵansalile che Lebeka, “Jwankulungwa chachintumichila mpwakwe.” Lusagu lwa Akunnungu lukutendekwa malinga ni uŵilanje wakwe ni ngaŵa kwa ipanganyo ya ŵandu.
౧౨పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు.
13 Mpela Malembelo ga Akunnungu yagakuti pakusala, “Naanonyele a Yakobo nambo a Esau naachimile.”
౧౩దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది.
14 Nipele, ana tujileje uli? Ana Akunnungu ngakulamula yaikuti pakusachilwa? Namuno kanandi!
౧౪కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు.
15 Pakuŵa ŵaasalile che Musa, “Chinjintendela wema jungunsaka kuntendela wema, ni chinjimpililila ajula jungunsaka kumpililila.”
౧౫అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.”
16 Nipele, yele yose ikukulupilila chanasa cha Akunnungu ni ngaŵa kwa kuchalila kwa mundu atamuno kwa usache wa mundu.
౧౬కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.
17 Pakuŵa Malembelo ga Akunnungu gakuti yeleyi kwa mwenye jwa ku Misili, “Nanjimiche mme mwenye melepe, kwa litala lya mmwejo nosye machili gangu ni kuti liina lyangu limanyiche pachilambo pose.”
౧౭దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.”
18 Kwayele, Akunnungu akunkolela chanasa ajula jwakunsaka nsyene, nombe jwakusaka aŵe jwa kulimba ntima, akunlimbisya.
౧౮కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు.
19 Pane chimuusye, “Iŵaga ili yele, ana ligongo lyachi Akunnungu akuti ŵandu aleŵile? Pakuŵa ŵaani ŵakukombola kukanilana ni aila yakuisaka Akunnungu?”
౧౯అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు.
20 Nambo mmwe mundu, ana mmwe nduni junkwajanga Akunnungu? Ana chiŵiga chikukombola kummusya juŵachigumbile, “Kwachichi mung'umbile yeleyi?”
౨౦అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా?
21 Jwakugumba akukombola kugumba iŵiga iŵili kwa lilongo limo yakuti pakusaka, chiŵiga chimo kwa ligongo lya masengo gakuchimbichikwa ni chine kwa ligongo lya masengo gangachimbichikwa.
౨౧ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?
22 Yeleyo ni iyaliji kwa Akunnungu. Ŵasachile kulosya lutumbilo lwao ni kugamanyisya machili gao. Nambo ŵaapililile nnope aŵala ŵandu ŵaŵaŵajilwe kulamulikwa ni lutumbilo lwao, ŵelewo ni ŵaakuŵajilwa konangwa.
౨౨ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి?
23 Sooni ŵasachile aumanyisye winji wa ukulu wao uŵapele aŵala ŵaŵaŵajilwe kupochela chanasa chao, aŵala ŵaŵaŵichikwe chile kalakala apochele ukulu wakwe.
౨౩తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల,
24 Uweji ni ŵatuŵilanjikwe ni jwelejo, ngaŵa kutyochela kwa Ŵayahudi pe nambo kwa ŵandu ŵangaŵa Ŵayahudi nombe nawo.
౨౪అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి?
25 Mpela Malembelo ga Akunnungu yagakuti pakusala mu chitabu chi che Hosea jwakulondola jwa Akunnungu, “Aŵala ŵangaŵa ŵandu ŵangu, chinaŵilanje, ‘Ŵandu ŵangu.’ Ni aŵala ŵangangwanonyela, ‘Chinanonyele.’
౨౫దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.
26 Ni pamalo paŵaŵilanjikwe, ‘Ŵanyamwe nganimma ŵandu ŵangu,’ chaŵilanjikwe ‘Ŵanache ŵa Akunnungu ŵajumi.’”
౨౬మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.”
27 Nombe che Isaya jwakulondola jwa Akunnungu akwakalipila Ŵaisilaeli kuti, “Namose winji wa uŵelesi wa Ŵaisilaeli uli mpela nsanga wa kumbwani, nambo nganatupa ŵachachikulupuswa.
౨౭“ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు.
28 Pakuŵa, Ambuje ngaakaŵa kwalamula ŵandu ŵa pachilambo pa.”
౨౮
29 Mpela che Isaya iŵalongolele kusala, “Ambuje ŵa ukombole ngakatulechele uŵelesi wa Ŵaisilaeli, wose tukaawile mpela ŵandu ŵa ku Sodoma, tukalandene ni ŵandu ŵa ku Gomola.”
౨౯యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.”
30 Nipele, ana tujileje uli? Ŵandu ŵangaŵa Ŵayahudi ŵanganatenda chindu chachili chose kuti aloleche ŵambone paujo pa Akunnungu, ŵaloleche ali ŵambone paujo pa Akunnungu kwa litala lya chikulupi.
౩౦అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు.
31 Nambo Ŵaisilaeli ŵasosile malajisyo gakatesile aloleche ŵambone paujo pa Akunnungu kwa litala lya malajisyo, nganalolecheka ŵambone paujo pa Akunnungu.
౩౧అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు.
32 Ligongo lyachi nganalolecheka ŵambone paujo pa Akunnungu? Pakuŵa ŵasosile kutendekwa ŵambone kwa ipanganyo yao, ngaŵa kwa litala lya chikulupi. Ŵalikuŵele pa “Liganga lya kulikuŵalila.”
౩౨ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.
33 Mpela Malembelo ga Akunnungu yagakuti pakusala, “Nnole chimiche liganga ku Sayuni, lichilyatende ŵandu agwanje, misile lwala luchilwagwisye ŵandu. Nambo juchankulupilile jwelejo, jwelejo ngajaluswa kose.”
౩౩“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.