< Ŵaefeso 4 >
1 Nipele, uneji jundi jwantawe kwa ligongo lya kwatumichila Ambuje, ngunchondelela ntame mpela yatite kunsalila Akunnungu ntame paŵammilasile.
౧కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
2 Mmeje ŵakulitimalika ni chitungato ni ŵakupililila, mpilililane jwine ni jwine kwa unonyelo.
౨
3 Nlimbile nnope kuugosa umo wauichiswe ni Mbumu jwa Akunnungu kwa litala lya chitendewele chachikunlumbikanya.
౩
4 Chipali chiilu chimo cha Kilisito ni Mbumu jwa Akunnungu jumo, nti chilolelo chimwaŵilanjikwe ni Akunnungu chachitite kuŵa chimo.
౪ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే.
5 Apali Ambuje ŵamo ni chikulupi chimo ni ubatiso umo.
౫ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే.
6 Akunnungu ŵamo, ŵaali Atati ŵa wose, ŵelewo ali pachanya pa wose ni akupanganya masengo kupunda wose ni ali nkati mwa ŵandu ŵakwe wose.
౬అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.
7 Kila mundu pasikati jetu apochele ntuuka kutyochela kwa Akunnungu mpela yatite pakupegwa ni Kilisito.
౭అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.
8 Mpela ila igakuti pakusala Malembelo ga Akunnungu, “Paŵakwesile kwinani, ŵaulongwesye mpingo wa ŵandu ŵataŵikwe, ni ŵapele ŵandu mituuka.”
౮దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.
9 Nipele, pakuŵecheta, “Ŵakwesile kwinani,” ana malumbo gakwe chichi? Malumbo gakwe ni kuti ŵatulwiche kaje mpaka paasi chilambo.
౯“ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా.
10 Ŵelewo ŵaŵatulwiche ali ŵawowo ŵaŵakwesile kwinani nnope kupunda kwiunde kose kuti aitende indu yose yaigumbile imalile.
౧౦అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
11 Jwelejo ni juŵasagwile ŵandu ŵane kuŵa achinduna ni ŵane kuŵa ŵakulondola ŵa Akunnungu ni ŵane kuŵa ŵakulalichila Ngani Jambone ni ŵane kuŵa ŵakuchinga ni ŵakwiganya.
౧౧విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.
12 Ŵatesile yeleyo kuti akombole kwaŵika chile ŵandu wose ŵa Akunnungu kwa ligongo lya masengo ga Chikilisito, kuti achigumbe chiilu cha Kilisito.
౧౨
13 Kwayele uweji wose tulumbikane kwapamo mu chikulupi ni kummanyilila Mwana jwa Akunnungu, tuŵe ŵatukusile mu chikulupi ni kuuichila utindimisyo wa Kilisito.
౧౩మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు.
14 Nipele, ngatuŵa sooni mpela ŵanache, tuchijigalikwaga akuno ni akuno mpela matumbela gagakuutwa ni mbungo jajilijose ja majiganyo gagakutyosekwa ni ŵandu ŵakwalambusya ŵane ni kwasoyasya ŵandu kwa kwalyungasya.
౧౪అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.
15 Nambo twaŵechetaga yankati usyene kwa unonyelo, tutukule mu chikulupi ni kwaichilila Kilisito, ŵaali ntwe wa mpingo wa ŵandu ŵakunkulupilila.
౧౫ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.
16 Kwa kulongoswa ni Kilisito, iŵalo yose ya chiilu ikulumbikana pamo kwa ntasi ni chiilu chose chikukamulangana kwa ukamuchisyo wa iŵalo yakwe. Nipele chiŵalo chachili chose chapanganyaga masengo uchenene, chiilu chose chikukula ni kuligumba mu unonyelo.
౧౬ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
17 Nipele, kwa liina lya Ambuje ngunjamuka yeleyi, kasinjenda sooni mpela ŵandu ŵangakwamanyilila Akunnungu, ŵakusikuya ng'anisyo syao syangalimate.
౧౭కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
18 Ŵandu wo lunda lwao luli mu chipi, ni alekangenywe ni umi wa Akunnungu kwa ligongo lya kuloŵela kwao ni kukakatima kwa mitima jao.
౧౮ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.
19 Ŵanyawo nganakola soni ni ajinjile mu chigongomalo ni akusaka kupanganya indu ya soni pangaleka.
౧౯వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20 Nambo ŵanyamwe nganinlijiganya yeleyo nkati Kilisito.
౨౦అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు.
21 Isyene mwapilikene uchenene nkati Che Yesu ni ŵanyamwe ndi ŵakulijiganya ŵakwe, mwajiganyikwe mwa ŵelewo ni usyene wauli nkati mwao.
౨౧యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు.
22 Mwajiganyikwe kuula utame wenu wa kalakala, yaani undu wenu wa kalakala uwaliji nkonasikwa kwa ligongo lya misese ja kulambusya.
౨౨కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి
23 Mpanganyikwe ŵa sambano mmitima ni ng'anisyo syenu.
౨౩మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి.
24 Mmwale undu wa sambano waupanganyichikwe chisau ni Akunnungu, waukuloleka kwakutama yambone ni uswela wa usyene.
౨౪దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
25 Kwa yeleyo, nneche unami. Jwalijose aŵechete usyene ni njakwe, pakuŵa uwe wose tuli iŵalo ya chiilu cha Kilisito.
౨౫మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి.
26 Mwatumbilaga, ni lutumbilo lwenu lukantendekasya kupanganya sambi, ni lutumbilo lwenu lukalonjela muusi wose.
౨౬కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.
27 Kasimwapa lipesa Shetani.
౨౭సాతానుకు అవకాశం ఇవ్వకండి.
28 Juŵajiŵaga akajiŵa sooni, nambo apanganye masengo gambone kwa makono gakwe kuti akole chindu chakwakamuchisya ŵakulaga.
౨౮దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.
29 Nkaŵecheta maloŵe gangalimate, nambo mmechete maloŵe gambone gagakwalimbichisya ŵandu kuti maloŵe gunkuŵecheta gakamuchisye ŵandu ŵakugapilikana.
౨౯మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
30 Ngasimunsupusya Mbumu jwa Akunnungu pakuŵa ŵelewo ali chimanyisyo cha Akunnungu kukwenu chakulosya kuti ŵanyamwe ndi ŵandu ŵakwe, nombe mbumu akulosya lyuŵa lichaiche Akunnungu kukwawombola ŵandu ŵakwe.
౩౦దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది.
31 Ngasimma ni ligogo mu ntima mwe ni ngasimwatumbilila ŵandu ŵane ni ngasimma ni uchimwa ni ngasimmenyana ni kutukana ni kuleka chigongomalo chachili chose.
౩౧సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.
32 Nambo mme ni mitima jambone ja kukolelana chanasa jwine ni jwine, nnechelesyane mpela yatite pakunnechelesya Akunnungu kwa litala lya Kilisito.
౩౨హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.