< 诗篇 133 >
1 大卫上行之诗。 看哪,弟兄和睦同居 是何等地善,何等地美!
౧దావీదు రాసిన యాత్రల కీర్తన చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!
2 这好比那贵重的油浇在亚伦的头上, 流到胡须,又流到他的衣襟;
౨అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది.
3 又好比黑门的甘露降在锡安山; 因为在那里有耶和华所命定的福, 就是永远的生命。
౩అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు.