< 路加福音 21 >
౧హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.
౨ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు.
3 遂說:「我實在告訴你們:這個寡婦比別人投入的更多,
౩అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను.
4 因為眾人都是拿他們多餘的投入,作為給又主的獻儀;而這個寡婦卻是從她的不足中,把她所有的生活費都投入了。
౪వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.
5 有些人正談論聖殿是用美麗的石頭,和還願的獻品裝飾的,耶穌說:
౫దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
6 「你們所看見的這一切,待那時日一到,沒有一塊石頭留在另一塊石頭上,而不被拆毀的。」
౬అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు.
7 他們遂問說:「師傅,那麼什麼時候要發生這些事﹖這些事要發生的時候,將有什麼先兆﹖」
౭అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు.
8 耶穌說:「你們要謹慎,不要受敢騙! 因為將有許多人,假冒我名字來說:我就是(默西亞);又說:時期近了。你們切不可跟隨他們。
౮ఆయన, “మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. చాలా మంది నా పేర వచ్చి, ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.
9 你們幾時聽見戰爭及叛亂,不要驚惶! 因為這些事必須先要發生,但還不即刻是結局。」
౯మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
10 耶穌又給他們說:「民族要起來攻擊民族,國家攻擊國家;
౧౦ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.
11 將有大地震,到處有饑荒及瘟疫;將出現可怖的異象,天上要有巨大的凶兆。
౧౧కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.
12 但是這一切事以前,為了失名字的緣故,人們要下手把你們拘捕、迫害、解送到會堂,並囚在獄中;且押送到君王及總督之前,
౧౨ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.
౧౩దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
౧౪కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి.
15 因為我要給你們口才和明智,是你們的一切仇敵所不能抵抗及辯駁的。
౧౫మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను.
16 你們要為父母、兄弟、親戚及朋友所出賣;你們中有一些要被殺死。
౧౬తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు.
౧౭నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.
౧౮కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
౧౯మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.
20 幾時你們看見耶路撒冷被軍隊圍困,那時你們便知道:她的荒涼近了。
౨౦యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.
21 那時在猶太的,要逃往山中;在京都的,要離去;在鄉間的,不要茌進京。
౨౧అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.
౨౨ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.
23 在那些日子內,懷用孕的及哺的乳的,是禍的,因為要有大難降臨這地方,要有義怒臨於這百姓身上。
౨౩ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.
24 他們要倒在劍刃之下,要被擄往列國;耶肋米亞要受異民蹂躝,直到異民的時期滿限。
౨౪వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.
25 在日月星辰上,將有異兆出現;在地上,萬國要因海洋波濤的怒號而驚惶失措。
౨౫“ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు.
26 眾人要因恐懼,等待即將臨於天下的事而昏絕,因為諸天的萬象將要搖動。
౨౬ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు.
27 那時,他們要看見人子,帶著威能及莫大光榮乘雲降來。
౨౭అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.
28 這些事開始發生時,你們應當挺起身來,抬起你們的頭,因為你們的救援近了。」
౨౮ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.
29 耶穌又給他們設了一個比喻:「你們看看無花果樹及各種樹木,
౨౯తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.
30 幾時你們看見它們已經發芽,就知道夏天已經近了。
౩౦అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా!
31 同樣你們看見這些事發生了,也應知道天主的國近了。
౩౧అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.
32 我實在告訴你們:非等一切事發生了,這一代絕不會過去。
౩౨ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
౩౩ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
34 你們應當謹慎,免得你們心為宴飲沈醉,及人生的掛慮所累時,那意想不到的日子臨於你們,
౩౪“తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.
౩౫ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.
36 所以你們應當時時醒寤祈禱,為便你們能逃脫即將發生的這一切事,並能立於人子之前。」
౩౬కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
37 耶穌白天在聖殿施教,黑夜便出去,到名叫橄欖的山上住宿。
౩౭ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.
38 眾百姓清早起來,到祂跟前,在聖殿裏聽祂講道。
౩౮ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.