< 提摩太後書 2 >
1 所以,我兒,你應因在基督耶穌內的恩寵堅強起來,
౧నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు.
2 應把你在許多證人前由我所聽的傳授給忠信可靠的人,使他們也能夠教導別人。
౨అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.
౩క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు.
4 沒有一個當兵的為叫他元首善樂,而讓日常的俗務纏身的。
౪సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు.
౫ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు.
౬కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు.
౭నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.
8 你務要記住:根據我所傳的福音,達味的後裔從死者中復活了。
౮నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో.
9 為了這福音,我受苦以致帶鎖鏈,如同兇犯一樣;但是天主的道,決束縳不住。
౯ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు.
10 為此,我為蒙召選的人忍受一切,為使他們也獲得那在基督耶穌內的救恩和永遠的光榮。 (aiōnios )
౧౦అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను. (aiōnios )
11 這話是確實的:如果我們與衪同死,也心竹與衪同生:
౧౧“మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.
12 如果我們焣忍到底,也必與衪一同為王;如果我們否認衪,衪也必要否認我們;
౧౨కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.
13 如果我們不忠信,衪仍然是忠信的,因為衪不能否認自己。
౧౩ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి.
14 你要提醒人這些事:在天主前懇切勸戒他們,不要在言辭上爭辯,因為爭辯除能顛覆聽眾外,絲毫沒有益處。
౧౪వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి.
15 你要努力在天主前,顯示自己是經得起考驗的,是無愧的工人,正確地講授真理之言。
౧౫దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
౧౬భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి.
17 這些人的言論如同毒癌,愈爛愈大;其中就有依默納約和非肋托,
౧౭పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే.
18 他們離開了真理,說復活已是過去的事,顛覆了一些人的信仰。
౧౮వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
19 但是天主堅固的基礎,屹立不動,且有這樣的刻文說:『主認識那些屬於衪的人。』又說:『凡呼號主名的人,應遠離邪惡。』
౧౯అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.
20 在大戶家庭中,不但有金器和銀器;有作貴重之用的,也有作卑賤之用的;
౨౦ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి.
21 所以人若自潔,離開卑賤的,必然成為貴重的,聖潔的,有益於主人的,便行各種善工的器皿。
౨౧ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.
22 你要躲避青青年的貪慾,但要同那些以純潔之心呼號主的人們,追求正義、信德、愛德與平安。
౨౨నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.
23 至於那些愚昧和粗野的辯論,務要躲避,因為你知道辯論只會產生爭吵。
౨౩బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.
24 主的僕人不應當爭吵,但要和氣對待眾人,善於教導;凡事忍耐,
౨౪ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి.
25 以溫和和開導反抗的人,或許天主會賜給他們悔改而認識真理,
౨౫దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.
26 使這些被魔鬼活捉去順從他心意的人,能覺醒過來,擺脫魔鬼的羅網。
౨౬