< 歷代志上 8 >
1 [本雅明支派]本亞明的長子貝拉,次子阿市貝耳,三子阿希蘭,
౧బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
౨మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
౩వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
౫గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
6 厄胡得的子孫:─他們是居於革巴的家族的族長,曾被擄往瑪納哈特,─
౬ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
7 納阿曼、阿希雅和革辣。革辣於被擄後,生烏匝和阿希胡得。
౭ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
8 沙哈辣殷休了胡生和巴辣兩妻後,在摩阿布平原生了兒子;
౮షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
9 由自己的妻子曷德士生了約巴布、漆彼雅、默沙、瑪耳干、
౯అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
౧౦యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
౧౧హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
12 厄耳帕耳的兒子:厄貝爾、米商和舍默得;舍默得建立了敖諾、羅得和所屬村鎮。
౧౨ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
13 貝黎雅和舍瑪為住在阿雅隆家族的族長,驅逐了加特的居民。
౧౩ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
౧౪బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
౧౭ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
18 依市默賴、依次里雅和約巴布,是厄耳帕耳的兒子。
౧౮ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
౧౯షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
౨౦ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
౨౧అదాయా, బెరాయా, షిమ్రాతు.
౨౨షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
౨౩అబ్దోను, జిఖ్రీ, హానాను,
౨౪హనన్యా, ఏలాము, అంతోతీయా,
౨౬ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
౨౭యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
౨౮వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
29 住在基貝紅的,有基貝紅的父親耶依耳,他的妻子名叫瑪阿加。
౨౯గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
30 他的長子阿貝冬,其次是族爾、克士巴耳、乃爾、納達布、
౩౦ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
32 米刻羅特;米刻羅特生史瑪。他們兄弟彼此為鄰,住在耶路撒冷。[撒耳烏的族譜]
౩౨మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
33 乃爾生克士,克士生撒烏耳,撒烏耳生約納堂、瑪耳基叔亞、阿彼納達布和依市巴耳。
౩౩నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
౩౪యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
౩౫మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
36 阿哈茲生約阿達,約阿達生阿肋默特、阿次瑪委特和齊默黎、齊默黎生摩匝,
౩౬ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
37 摩匝生彼納;彼納的兒子勒法雅,勒法雅的兒子厄拉撒,厄拉撒的兒子阿責耳;
౩౭మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
38 阿責耳有六個兒子,他們的名字是:阿次黎岡、波革魯、依市瑪耳、沙黎雅、敖巴狄雅和哈南:以上是阿責耳的兒子。
౩౮ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
39 他兄弟厄舍克的兒子:長子烏藍,次子耶烏士,三子厄里培肋特。
౩౯ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
40 烏藍的兒子是英勇的戰士和射手,有兒孫一百五十八人。以上全是本雅明的子孫。
౪౦ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.